This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
4. పిమ్మట -
 
'శివాయ నమః।'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమఃl'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమఃః'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమఃl'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమఃl'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
ఇలా ఐదుసార్లు పూవులతో పూజ చేసి తరువాత-
47
 
సిద్ధపరచిన ఇష్టనైవేద్యమును భగవానునకు సమర్పించి, ముందుగా
ఎదుటనున్నవారికి ఇప్పించి, తరువాత పిల్లలు తినేలా వారికి బోధించాలి.
(ఆంజనేయుని పూజిస్తే-'ఆంజనేయాయ నమః' అని పూజించాలి.బాలికలచే
సరస్వతీ, లక్ష్మీ, సీత వంటి విగ్రహాలకు పూజచేయించవచ్చును)
సాయంకాల సంధ్యా కార్యక్రమం -
 
ఉదయంలో వలెనే పిల్లలను సాయంకాలం సూర్యాస్తమయానికి 15ని॥లకు
ముందుగా 5గం.30ని॥లకు, శుచిగా స్నానం చేయించిగాని, లేదా
కాళ్లుచేతులు ముఖం కడిగి, తిలకధారణచేయించి సంసిద్ధులను చేసి, వారికి -
ముందుగా సూర్యుణ్ణి చూపించి నమస్కారం చేయించాలి.
ఐదేండ్లుదాటిన పిల్లలైతే-
మిత్రాయ నమః।రవయే నమః। సూర్యాయ నమఃభానవే నమః।
ఖగాయనమః।పూష్టేనమః । హిరణ్యగర్భాయ నమః మరీచయే నమః
ఆదిత్యాయ నమః।అత్రిణే నమః। అర్కాయనమః॥ భాస్కరాయనమః -
అని 12మంది ఆదిత్యులకునమస్కారం చేయించాలి. (ముందుగా చెంబులోని
నీళ్లు పంచపాత్ర లేదా గ్లాసులోకి తీసుకుని, ఒక పళ్లెంలో శివలింగం/
ఆంజనేయుడి బొమ్మను, రెండవ పళ్ళెంలో నీళ్లు నింపుకున్న పంచపాత్ర
లేదా గ్లాసును ఉంచి దానిలో ఉద్దరిణె/ చెంచాను సిద్ధంగా ఉంచుకోవాలి).
 
తరువాత -
 
1. మనమిప్పుడు మన చిన్ని శివునికి, లేదా ఆంజనేయునికి,.......స్నానం
చేయిద్దాం. అని వారిని అందుకు సంసిద్ధులను చేయాలి.