This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
సంధ్యా-సూర్యనమస్కారములు (సూర్యాభిముఖముగా నిలిచి నమస్కరించాలి.)
శ్రీం విష్ణవే సూర్యాయ సాయంసంధ్యాయై నమః॥
హిరణ్యగర్భాయనమః,
మరీచయే నమః,
 
మిత్రాయ నమః,
 
రవయే నమః,
 
ఆదిత్యాయ నమః,
 
సవిత్రే నమః
 
40
 
సూర్యాయ నమః
 
భానవే నమః,
 
ఖగాయ నమః,
 
పూష్టేనమః,
 
అర్కాయ నమః,
 
భాస్కరాయ నమః,
 
తర్పణములు–(కుడిచేతి ఉంగరపువ్రేలు, మధ్యవ్రేళ్ల నడుమ స్థానమును
దేవతీర్థము అంటారు. అచ్చటినుండి ఉద్ధరిణెతో జలమును హరివేణము
అనబడే పళ్ళేములోనికి విడిచిపెట్టాలి.
ఓం సంధ్యాం తర్పయామి.
సరస్వతీం తర్పయామి,
వైష్ణవీంతర్పయామి,
 
నిమృజీం తర్పయామి,
 
ఆదిత్యం తర్పయామి,
 
సోమం తర్పయామి,
 
మంగళం తర్పయామి,
 
బుధం తర్పయామి,
 
బృహస్పతిం తర్పయామి,
 
శుక్రం తర్పయామి,
శనిం తర్పయామి,
రాహుం తర్పయామి,
 
కేతుం తర్పయామి,
 
యమం తర్పయామి,
 
చిత్రం తర్పయామి,
 
చిత్రగుప్తం తర్పయామి,
 
సర్వాన్ దేవాన్ తర్పయామి,
 
-0----
 
సంధ్యా-గాయత్రీజపము
 
ఉపదేశమున్నవారు గురూపదిష్టమార్గములో గాయత్రీ జపమును యథాశక్తి
యథావకాశముగా చేసికొనవచ్చును.