This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
సాయంసంధ్యాచమనము
 
శ్లో॥మం॥యదహ్నాత్కురుతే
 
39
 
కొద్దిగా జలమును కుడిచేతిలో గ్రహించి
పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే।
 
యద్రాత్ర్యాత్కురుతే
 
పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే।
 
సర్వవర్ణే సదా దేవి సంధ్యావిద్యే క్షమస్వ మామ్॥
 
(సంధ్యాదేవీ!తేయింబవళ్లలో చేయు పాపములను ఎప్పటికప్పుడు తొలగించి
నన్ను సదా సంరక్షింపుమని భావము)
అని త్రాగాలి.
సూర్యధ్యానమ్
 
భానో! భాస్కర! మార్తాణ!
చండరశ్మిన్! దివాకర!
 
ఆరోగ్యమాయుర్విజయం
సర్వకామాంశ్చ దేహి మే॥
 
అర్ఘ్యప్రదానము–(పడమరదిశగా దోసిలితో జలములను సమర్పించాలి)
 
molee art
 
శ్రీం సూర్యాయ విష్ణవే నమః- ప్రథమార్ఘ్యం సమర్పయామి.
 
ఐం పరబ్రహ్మణే సూర్యాయ నమః -ద్వితీయార్ధ్యం సమర్పయామి.
హ్రీం రుద్రాయసూర్యాయ మార్తాండాయ నమః -తృతీయార్ఘ్యం సమర్పయామి.
ఇలా మూడుసార్లు అర్ఘ్యములను సమర్పించిన పిమ్మట