This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
గురుభ్యో నమః పితృభ్యో నమః మాతృభ్యో నమః।
కామోకార్షీర్మన్యురకార్షీర్నమోనమః।
 
సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్।
తత్ఫలం పురుష ఆప్నోతి కృత్వా సంధ్యాం యథావిధి॥
ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరమ్।
సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి॥
 
స్వస్తినమస్కారము
 
చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు।
గోత్రః ......నామా అహం భోః అభివాదయే!
 
37
 
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః సంధ్యా క్రియాదిషు।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్॥
మంత్రహీనం క్రియాహీనం భక్తియుక్తం జనార్దన!
యతృతం తు మయా దేవ! పరిపూర్ణం తదస్తు తే!
 
అనేన మయా యథాశక్తికృత మాధ్యాహ్నిక సంధ్యావందనేన భగవాన్ సర్వాత్మకః
ప్రీణాతు। సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు! లోకాస్సమస్తాః సుఖినో భవంతు!
 
---0--
సాయంసంధ్యావందనవిధి
 
సంకల్పం–(దేశకాలాదికం సంకీర్త్య ) మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా
శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం, తద్వారా మమ సర్వాభీష్టసిద్ధ్యర్థం, లోకకల్యాణార్థం
విశ్వశాంత్యర్థం సాయంసంధ్యాముపాసిష్యే-(అని కుడిచేతితో పంచపాత్రలోని
జలమును స్పృశించాలి.)
 
పుండరీకాక్షాయనమః॥పుండరీకాక్షాయనమః - అని రెండు పర్యాయములు
పంచపాత్రలోనినీటినిపువ్వుతో తలపై చల్లుకోవాలి.