This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
చెప్పుకోవాలి.(ఇలా కేశవనామాలను కీర్తించడంవల్ల విష్ణుసహస్రనామ
పారాయణఫలం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు).
మాధ్యాహ్నికసంధ్యాచమనము-
శ్లో॥మం॥అభక్ష్యభోజనాదీని దినే యానికృతాని వై
 
తాని సర్వాణి నశ్యంతు మధ్యసంధ్యా ప్రభావతః॥
(పగటి సమయమున నాచే చేయబడిన అభక్ష్యభోజనాదులైన పాపకర్మలన్నియు
మాధ్యాహ్నికసంధ్యానుగ్రహ ప్రభావముచే నశించుగాక!-అని త్రాగాలి.)
 
సూర్యధ్యానమ్ -
 
34
 
భానో! భాస్కర! మార్తాణ!
చండరశ్మిన్! దివాకర!
 
ఆరోగ్యమాయుర్విజయం
సర్వకామాంశ్చ దేహి మే॥
 
అర్ఘ్యప్రదానము – (సూర్యాభిముఖముగా నిలచి దోసిలితో జలములను సమర్పించాలి.)
 
dreamstime.com
 
హ్రీం రుద్రాయ సూర్యాయ మార్తాండాయ నమః- ప్రథమార్ధ్యం సమర్పయామి.
శ్రీం సూర్యాయ విష్ణవే నమః ద్వితీయార్ధ్యం సమర్పయామి.
ఐం పరబ్రహ్మణే సూర్యాయ నమః- తృతీయార్ఘ్యం సమర్పయామి.