This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
పుండరీకాక్షాయనమః॥పుండరీకాక్షాయనమః - అని రెండు పర్యాయములు
పంచపాత్రలోనినీటినిపువ్వుతో తలపై చల్లుకోవాలి.
 
శ్రీమహాగణాధిపతయే నమః- శ్రీగురుభ్యో నమః-అని గణపతికి గురువులకు
నమస్కరించాలి.
 
తత్త్వాచమనమ్–(ఉద్ధరిణెతో నీళ్ళు కుడిచేతిలోనికి తీసికొని నెమ్మదిగా
చప్పుడు కాకుండా త్రాగాలి.)
 
ఐం ఆత్మతత్త్వేన స్థూలదేహం పరిశోధయామి।
హ్రీం విద్యాతత్త్వేన సూక్ష్మదేహం పరిశోధయామి।
శ్రీం శివతత్త్వేన కారణదేహం పరిశోధయామి।
 
ఐం హ్రీం శ్రీం సదాశివతత్త్వేన మహాకారణదేహం పరిశోధయామి।
శ్రాతాచమనము కేశవనామాలతో అనగా - "కేశవాయ నమః,
నారాయణాయ నమః, మాధవాయ నమః," అని మూడు సార్లు నీళ్లు త్రాగి,
తరువాత
 
గోవిందాయ నమః
 
విష్ణవే నమః।
 
మధుసూదనాయ నమః
 
త్రివిక్రమాయ నమః।
 
వామనాయ నమః
 
శ్రీధరాయ నమః।
 
హృషీకేశాయ నమః।
 
పద్మనాభాయ నమః
 
దామోదరాయ నమః
 
సంకర్షణాయ నమః
 
వాసుదేవాయ నమః।
 
33
 
ప్రద్యుమ్నాయ నమః।
అనిరుద్దాయ నమఃః
 
పురుషోత్తమాయ నమః
 
అధోక్షజాయ నమః।
 
నారసింహాయ నమః
 
అచ్యుతాయ నమః।
 
జనార్దనాయ నమః।
 
ఉపేన్రాయ నమః।
 
హరయే నమః।
 
శ్రీకృష్ణాయ నమః।
శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః-అని