This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
హ్రీం విద్యాతత్త్వేన సూక్ష్మదేహం పరిశోధయామి- (అని ఉద్దరిణెతో నీళ్ళు
కుడిచేతిలోనికి తీసికొని నెమ్మదిగా చప్పుడు కాకుండా త్రాగాలి.)
 
శ్రీం శివతత్త్వేన కారణదేహం పరిశోధయామి.-(అని ఉద్దరిణెతో నీళ్ళు
కుడిచేతిలోనికి తీసికొని నెమ్మదిగా చప్పుడు కాకుండా త్రాగాలి.)
 
ఐం హ్రీం శ్రీం సదాశివతత్త్వేన మహాకారణదేహం పరిశోధయామి. (అని ఉద్దరిణెతో
నీళ్ళు కుడిచేతిలోనికి తీసికొని నెమ్మదిగా చప్పుడు కాకుండా త్రాగాలి.)
(ఐం హ్రీం శ్రీం-ఈ మూడు బీజములను తమ 'సర్వవర్థులకు సంధ్యావందనము'
అనే గ్రంథములో శ్రీకల్యాణగురుచరణులు అందరికీ అనుగ్రహించినారు.)
తరువాత-
26
 
స్మార్తాచమనము-
కుడిచేతిని గోకర్ణంలా(బొటనవ్రేలిమీద చూపుడు వ్రేలిని ఉంచి) మడచి
మినపగింజ మునిగేటంతటి పరిమాణంలో ఉద్ధరిణెతో నీళ్లు తీసికుని
కేశవనామాలతో అనగా "కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ
నమః,"—అని మూడు సార్లు నీళ్లు త్రాగి, తరువాత-
గోవిందాయ నమః
 
విష్ణవే నమః।
 
మధుసూదనాయ నమః
 
త్రివిక్రమాయ నమః॥
 
వామనాయ నమః
 
శ్రీధరాయ నమః।
 
హృషీకేశాయ నమః
 
పద్మనాభాయ నమః।
 
దామోదరాయ నమః।
 
సంకర్షణాయ నమః
 
వాసుదేవాయ నమః।
 
ప్రద్యుమ్నాయ నమః।
అనిరుద్దాయ నమః।
 
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
 
నారసింహాయ నమః।
 
అచ్యుతాయ నమః।
 
జనార్దనాయ నమః।
 
ఉపేన్దాయ నమః।
 
హరయే నమః।
 
శ్రీకృష్ణాయ నమః।
శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః-అని