This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
ఆత్మీయతాభిమానములతో ఈ గ్రంథమును సర్వాంగసుందరముగా
తీర్చిదిద్దిన శిష్యకల్పుడు వినయశీలి చి. పి. రాముకు,
 
xxii
 
సదా నీడలా వెన్నుదన్నుగా నా రచనోపాసనాద్యనుష్ఠానములను
నిరంతరాయముగా సాగేలా సహకరిస్తూనే, కొంతభాగము డి.టి.పి ఉట్టంకనము
కూడ చేసిన నా సహధర్మచరి అర్దాంగికి నా ఆశీరభినందనములను
తెలియజేయుచున్నాను.