2023-05-28 17:35:34 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనము
ఉపకులపతిపదవీ
తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ
విరాజమానులు, వ్యాసభారతి, ప్రజ్ఞాభాస్కరేత్యాద్యనేక బిరుదావళీ శోభితులు,
కల్యాణానందభారతీ పురస్కారసమ్మానితులు, సహృదయులు, సామయిక
సోదరులు బ్రహ్మశ్రీ రాణీ సదాశివమూర్తి గారికి,
'ఋషిపీఠం' వ్యవస్థాపకాధ్యక్షులు
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి,
అభినవవాల్మీకి, అభినవమల్లినాథేత్యాద్యనేక బిరుదాంచితులు సుహృన్మణి విద్వన్మణి,
బ్రహ్మశ్రీ ధూళిపాళ మహదేవమణి గారికి,
శ్రీకాశీ హిందూవిశ్వవిద్యాలయ ఆంధ్రభాషావిభాగాధ్యక్షులు
ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు గారికి,
xxi
సహృదయులు,ఆత్మీయులు, ఆప్తులు, 'సనాతనధర్మజ్యోతి' సంపాదకులు
బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రిగారికి
ఆత్మీయులు, ఆప్తులు, నిరాడంబరులు, విద్వత్కవివరేణ్యులు
బ్రహ్మశ్రీ వింజమూరి శేషఫణిశర్మగారికి,
అన్నవరదేవస్థాన వేదపండితులు, 'ఘనరత్న'
బ్రహ్మశ్రీ గొల్లపల్లి వెంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి గారికి,
అడిగినదే తడవుగా తమ బహుమూల్యమైన అభిప్రాయము నందజేసిన
గురుకల్పులు, శ్రీవిద్యావరవస్యానిరతులు, బహుగ్రంథ ప్రణేతలు,
సదాచారనిషులు, అగు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి,
నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములను తెలియజేయుచున్నాను.
ఉపరి-