2023-05-28 17:35:34 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనము
కృతం స్మర!
(ఉపకారస్మృతి)
పూజ్యులు
ఆప్తులు, గురువులు, సుహృదుపాసకులందరకు ఆశీస్సులను
శుభాశంసనములను అభ్యర్థిస్తూ, పి.డి.ఎఫ్ పుస్తక ప్రతులనే పంపితిని.
పఠనము బహుశ్రమసాధ్యమే అయినను వారందరు నాయందలి ఆత్మీయత,
ఆప్యాయతలతో వారి సాధువాదములను, సవరణలను, సూచనలను
తెలిపియున్నారు. వారందరకు నా నమస్సు మనస్సులను అర్పిస్తున్నాను,
నా అభ్యర్థనను మన్నించి నాయందలి వాత్సల్యాభినివేశముతో ఈ కృతికన్యకకు
బహుమూల్యాలంకారములుగా 'ఆశీరభినందనముల' ననుగ్రహించిన
జగద్గురువులు, పూజ్యులు శ్రీశృంగేరీ శ్రీవిరూపాక్ష పీఠాధీశ్వరులు
శ్రీశంకరపదమావేశప్రకాశిక భారతీసంప్రదాయ సార్వభౌమ శ్రీజగద్గురు
గంభీరానందభారతీస్వామి వారికి,
కుర్తాళం, సిద్ధేశ్వరీ పీఠాధీశ్వరులు జగద్గురు
శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి వారికి,
XX
అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమపూజ్య
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి,
అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి జగద్గురు పరమపూజ్య
శ్రీశ్రీ దత్తవిజయానంద స్వామివారికి,
శ్రీశివకేశవపీఠసంస్థాపకపీఠాధీశ్వరి పూజ్యశ్రీ మాతాశివానందసరస్వతీ వారికి
'మహామహెూపాధ్యాయ', రాష్ట్రపతిపురస్కారసమ్మానితులు', 'ఆంధ్రభాషాభూషామణి'
ఇత్యాద్యనేక, బిరుదావళీ విరాజమానులు, గురుకల్పులు, ఆత్మీయులు, ఆప్తులు
బ్రహ్మశ్రీ శలాక రఘునాథశర్మ గారికి,