2023-05-28 17:35:34 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనము
సూర్యధ్యానము, అర్ఘ్యప్రదానము, తర్పణములు, గాయత్రీజపము.
దిగ్దేవతానమస్కారములు, దేవపిత్రాదుల నమస్కారములు, మొదలైనవి
వివరించిన తీరు అద్భుతముగానున్నది. చివరలో వారు దీనిని ఒక ఆటగా
బాలురచేత అభ్యసింపచేసి అలవాటు చేయాలని వివరించారు.
xix
ఇటువంటి సులభాచరణయోగ్యమైన గ్రంథమును అందించిన
ఋషితుల్యులు శ్రీ అవతారశర్మగారికి ఆ జగన్మాత ఆయురారోగ్య
ఐశ్వర్యాదులను ప్రసాదించాలని కోరుతూ వారిని అభినందిస్తూ వారు మరిన్ని
గ్రంథాలను రచించాలని ఆకాంక్షిస్తున్నాను.
లోకాస్సమస్తాః సుఖినో భవన్తు!
8.17-5-2023.
సం.నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి.