We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
శరత్కాలంలోని చంద్రుడిలాగా తెల్లగా ఉండి మనోహరమైనదీ జడచుట్టలో నెలవంక గలదీ
నాలుగు చేతులలోనూ వరుసగా వరముద్ర అభయముద్ర స్ఫటికమాల పుస్తకం ఉన్న ఆమెను
ధ్యానిస్తే మధు క్షీర ద్రాక్షాపాక సదృశమైన కవితారీతి పుట్టుకొని వస్తుంది. అదేరీతిగా
కాళిదాసకృతమైన ఈ దేవీ అశ్వధాటిని పఠించడంవల్ల భక్తులకు గంగాఝరీ సదృశమైన ఆశు
కవితాధార అలవడుతుంది.
 
43