2023-02-27 21:58:05 by ambuda-bot
This page has not been fully proofread.
సమర్పణ
Palle
CHE
పార్వతీదేవి
గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం
పాతూరు, నరసరావుపేట
శా॥ అమ్మా ! పార్వతి! భీమలింగ సతి ! బ్రహ్మానంద సంధాత్రి ! నీ
విమ్ముం గూర్చగ గూర్చ గల్గితిని దేవీ అశ్వధాటిన్ కవీ
టమ్మాన్యుండగు కాళిదాసునకు భాష్యం బిద్ది గైకోగదే!
సమ్మోదమ్ము నొసంగి సర్వులకు మోక్షశ్రీని వర్షింపవే !!
-భాను