2023-02-27 21:58:13 by ambuda-bot
This page has not been fully proofread.
డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
27
తెలుస్తుంది. శంభాసుర గుంఫా అనే శబ్దాల ప్రయోగం వనితా కవితలకు అలంకార విషయంలో
ఔచిత్యం అవసరమనే విషయాన్ని సూచిస్తుంది. శం శబ్ద ప్రయోగం వల్ల విశ్వ శ్రేయస్సు శాస్త్ర
పాండిత్యం శుభ పరంపరలు కీర్తి కిరీటాలు స్వర్గ సౌఖ్యాలు మోక్ష సాధన వంటివి కావ్య
ప్రయోజనాలు కావాలని తెలుస్తుంది. పిల్లవాడిని తల్లి పరిరక్షించిన విధంగా తనలోని చెడును
పారద్రోలి శుభ పరంపరలను ప్రసాదించమని భక్తుడు కోరటం శుంభాసుర ప్రహరణా!
సంబోధనలోని స్వారస్యం.