2023-02-27 21:58:09 by ambuda-bot
This page has not been fully proofread.
దేవీ అశ్వధాటి
యాళీభి రాత్మ తనుతా లీనకృత్రియక పాళీషు ఖేలతి భవ
వ్యాళీ నకు ల్యసిత చూళీభరా చరణధూళీ లసన్మణిగణా ।
యాళీ భృతి శ్రవసి తాళీదళం వహతి యా ళీక శోభి తిలకా
స్కా ళీ కరోతు మమ కాళీ మన స్స్వపద నాళీక సేవన విధా॥ 3
ప్రతిపదార్థం
8
యా = ఏ కాళికాదేవి, ఆత్మ =తన యొక్క, ఆళీభిః = చెలికత్తెలతో, తనుతా =
సుకుమారంగా, ఆలీన కృత్ = కలసి మెలసినదై, ప్రియక పాళీషు = కడిమి తోపులలో,
ఖేలతి= క్రీడిస్తున్నదో, భవ వ్యాళీ = సంసారమనే త్రాచు పాముకు, నకులీ = ఆడ ముంగిస
వంటిదో, అసిత చూళీ భరా = నల్లటి కేశ పాశంగలదో, చరణ ధూళీ = పాదరేణువుల చేత,
లసత్ = ప్రకాశిస్తున్న , మునిగణా = ముని సముదాయంగలదో, యా = ఏ కాళికాదేవి,
భృతి = నిండైన, ఆళీ = శుద్ధాంత రంగంతో, శ్రవసి = చెవికి, తాళీ దళం = చెవ్వాకు
(చెవికమ్మ)ను, వహతి = ధరించిందో, యా = ఏ కాళికాదేవి, అళీకశోభి = నుదుటి మీద
ప్రకాశిస్తున్న, తిలక = బొట్టు కల్గియున్నదో, సా కాళీ = ఆ కాళికాదేవి, స్వ - పద = తన
పొదాలు అనే, నాళీక = నల్ల కలువలను, సేవన విధౌ = సేవించటంలో, మమ - మనః =
నా మనస్సును, అళీ కరోతు = తుమ్మెదనుగా చేయును గాక!
భావం
కాళికాదేవి చెలికత్తెలతో కలసి విలాసంగా కడిమి తోటలలో విహరిస్తుంది. సంసారమనే
మహా కాల సర్పాన్ని మట్టుబెట్టే భయంకరమైన ఆడు ముంగిస లాంటిది ఆమె. నిగ నిగలాడే
నల్లటి ఆమె శోభిస్తుంది. నిత్యం ఆమెకు మునిగణాలు పాదాభివందనాలు చేస్తాయి.
ఆమె పాదరజస్సు సోకి ఆ మునులు తేజోమూర్తు లైతారు. భర్త క్షేమాన్ని కాంక్షించి ఆమె
మంచి మంచి కర్ణాభరణాలను ధరిస్తుంది. నుదుట దిద్దిన తిలకంతో ఆమె వెలుగొందుతుంది.
తన పాద నీలోత్సల సేవా మకరందాన్ని నిత్యం ఆస్వాదించే తుమ్మెదలాగా, ఆమె నా మనస్సును
మలచును గాక!
విశేష పద వ్యాఖ్య
క
ప్రీణా తీతి ప్రియకః ప్రీతిని కలిగించేది - కడిమిచెట్టు. సుకుమారంగా చెలులతో కలిసి
ఆహ్లాదకరమైన కడిమి తోటలో విహరించటం ఆమెకు మిక్కిలి ప్రీతి.
చరణ ధూళీ లసన్ముని గణా
మునిః సర్వ ధర్మాణాం మననాన్మునిః సర్వ ధర్మాలు తెలియటం వలన ముని
అవుతాడు. కాళికాదేవి తాపసారాధ్య, దేవర్షి సంఘాత సంస్తూయమానాత్మ వైభవ, బ్రహ్మాది
దేవతల ప్రార్ధన మేరకు ఆమె చిదగ్ని కుండ సంభూతగా ప్రత్యక్షమైంది. అప్పుడు బ్రహ్మాది