2023-05-14 13:43:40 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్త్రీ కత్వము.
 
ఇట్లు పౌరులు స్వధర్మవిముఖులు కాగా అధర్మము తాండవింప
 
నారంభించినది.
 
"సిద్ధయోఒకృష్టపచ్యాద్యా నష్టా ఏనఃప్రవేశనాత్ ।
ఆసీ తుంఠిత సామర్థ్యా నృపో2పి సమనా జ్మనాక్ "(కాళీ.ఉ.అ5)
ప్రజలలో పాపము ప్రవేశించుటచేత దున్నకుండగనే సస్య
సంపత్తి మొదలగు సిద్ధులు క్త్రముమగా క్షీణించినవి. దివోదాసమహా
సామర్థ్యము కొంచెముకొంచెముగా కుంఠితమైపోయినది.
దీనినిబట్టి బౌద్ధమతధర్మములు పాపహేతువు లనియు, అలౌకిక
శక్తులను క్షీణింప జేయునట్టివనియు, బౌద్ధవాదమునకు అనుకూలమై
నపుడు శుతిస్మృతి వాక్యములు ప్రమాణముగా దీసికొనుట, ప్రతి
కూలమైనపుడు అపమాణ మని
 
రాజు
 
తోసివేయుట లక్షణమనియు,
మానపు
 
వ్యభిచారము గుణముగ నే గ్రహింపబడుట, ఉచ్ఛనీచములు
లలో " పాటింపబడకుండుట, ఇంద్రియతృప్తి యే పురుషార్థ మనుట
బౌద్ధమతమందలి ముఖ్యాంశము లనియు స్పష్టమైనది.
 
11
 
శ్రీమద్రామాయణము - బుద్ధమతనింద
 
ఈ అవై దిక
 
(నాస్తిక) మతము యొక్కయు, బుద్ధుని
క్కయు ప్రసక్తి ఆది కావ్య మనబడు వాల్మీకి రామాయణమందు
 
యొక
 
గలదు.
 
59
 
శ్రీ సీతారామలక్ష్మణులు వనవాసదీక్షను సంకల్పించి చిత్ర
కూటమునకు చేరియున్నపుడు భరతుడు ప్రార్థించి అయోధ్యకు తీసి
కొని వెళ్ళదలచి సపరివారముగా మునిబృంద పురస్సరముగా
ప్ర్రార్థించినను అంగీకరింపని రామచంద్ర భగవాన
గవానుని ఎట్లయినను అంగీ
కరింప జేయవలెనని జాబాలి మహర్షి –
 
వెళ్ళి
 

 
"ఆశ్వాసయన్తం భరతం జాబాలి ర్భాహ్మణోత్తమః
ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేత మిదం వః ॥"
 
'నాస్తికమతమునకు చెందిన మాటలు చెప్పెను.
 
ధర్మజ్ఞుడగు రామచంద్ర భగవానునకు పైదికధర్మవిరుద్ధమై
 
Q