2023-05-14 13:43:40 by ambuda-bot
This page has not been fully proofread.
58
ఆస్తీకత్వము.
అతో భేదో న మన్హవ్యో మానుష్యే కేన చిత్క్వచిత్ ।
విజ్ఞాన కౌముదీ వాణీ మిత్యాకర్ణ్య పురాంగనాః ॥
భర్తృశుశూషణవతీం విజహు ర్మతి ముత్తమామ్ "
ఆనందమే పురుషార్థము; అదియే బ్రహ్మస్వరూప మని శ్రుతి
కూడ చెప్పుచున్నది. ఈ శరీరము స్వస్థమైయుండగ'నే, ఇంద్రియములు
సమర్థములై యున్నపుడే, యౌవనము దాటిపోకున్నపుడే సౌఖ్యమును
సాధింపవలయును.
సుఖమును గోరువారు అర్హులకు తమశరీరమునుగూడ సమర్పింప
వలసినదే. యాచకుల మనోరధముల నీడేర్పనివారి జన్మములచేతనే
భూభార మగును. జాతిభేదము కల్పనామాతమే. మనుష్యు లంద
రును ఒక టే. ఉచ్చ— నీచ భావ మెక్కడిది ? వర్ణ అవర్ణ విచ
క్షణ వ్యర్థము.
ఇట్టి విజ్ఞాన కౌముదీకృతోపదేశములను విని పురాంగనలు
ఉత్తమమైనట్టి తమతమ పతిశుశ్రూషణబుద్ధిని విడిచివేసినారు.
"అభ్యస్యా22కర్షణీం విద్యాం వశీకృతిమతీ మపి ।
పురుషా స్సఫలీచకుః పరదారేషు మోహితాః ॥
అన్తః పురచరా నార్యస్తథా రాజకుమారకాః ।
పౌరాః పురాంగనా శ్చాపి సర్వే తాఖ్యం విమోహితా
కన్యైచి దంజనం దత్తం కస్యైచిత్తిల కౌషధమ్ ।
వశీకరణమస్త్రైశ్చ తథా బహ్వ్యో ఒపి దీక్షితాః ॥
ఏవం సర్వేషు పౌరేషు నిజధర్మేషు సర్వథా !
పరాఙ్ముభేషు జాగేషు ప్రోల్ల లాస వృషేతరః "
పురుషులు వర్గీకరణశ క్తి గల ఆకర్షణీవిద్యను అభ్యసించి పరదారల
యందు ప్రవర్తింప నారంభించిరి.
పుణ్యకీర్తి, విజ్ఞాన కౌముది అను ఇద్దరి ఉపదేశములచేతను
స్త్రీపురుషులు స్వేచ్ఛాసంచారమున కారంభించిరి. ఆ విజ్ఞాన కౌముది
అంజనము కొందరికి, ఓషధీతిలకము కొందరికి ఇచ్చి వశీకరణమంత్రము
లిచ్చి స్త్రీలను బౌద్ధధర్మమందు ప్రవేశింపజేసినది.