2023-05-14 13:43:40 by ambuda-bot

This page has not been fully proofread.

[8]
 
ఆస్తికత్వము,
 
వ్యాఖ్యా- అహింసా పరమో ధర్మ ఇత్యుక్తం, తత్ప్రుతిసంవా
దేశ ద్రోఢయతి- ప్రామాణికీతి। నను హింసానివర్తకశ్రుతివ
 
1
 
ద్ధింసాప్ర్రవర్తికాపీ కాచి చుతి ర్భవిష్యతి ? నేత్యాహ- నాన్యేతి !
శ్రుతి రితి
 
శేషః ।
 
నను
 
"అగ్నీషోమీయం పశు మాలభేత"
ఇత్యాదికా దృశ్యస్తే ఇతి చేత్త
తాహ— అగ్నీషోమీయమితి। థామికాభమజనికా అసతా
 
"వాయవ్యం శ్వేత మాలభేత"
 
మితి ఛేదః ।
 
'
 
ఇత్యేవం ధర్మజిజ్ఞాసాం పుణ్యకీర్తా ప్రకుర్వతి ।
పారంపర్యేణ తచ్భుత్వా పౌరా యాతాం ప్రచక్రి రే ॥"
అహింసయే పరమధర్మ మని ప్రామాణికమైన శ్రుతికూడ
చెప్పుచున్నది. యజ్ఞాదికర్మలలో పశుహింసను చేయవలె నని చెప్పు
చున్న శ్రుతి అస్త్రమాణము. అని.
 
ఈ విధముగా పుణ్యకీర్తి ధర్మవిచారణ చేయుచుండగా వరం
పరగా విని పౌరులు యాత్రగా వెళ్ళుట సాగించిరి.
 
ఇక ఆ పరివాజిక విజ్ఞాన కౌముది యను పేరుతో పుర స్త్రీల
 
చినది-
నాకర్షిం
 
57
 
"తత స్తాసాం పురస్తా త్సా బౌద్ధధర్మా నవీవదత్ !"
 
ఆ పుర స్త్రీలకు బౌద్ధధర్మములను బోధించినది. అదియెట్లనగా-
"ఆనందం బ్రాహ్మణో రూపం శ్రుత్యైవం యన్ని గద్యతే ।
త త థై వేహ మన వ్యమ్ ॥
 

 
BO
 
యావ త్స్వస్థ మిదం వర్ష శ్రీ యావ నేన్ద్రయవిక్లబ
యావ జరా చ దూరేస్తి తావ త్సౌఖ్యం ప్రసాధయేత్
శరీర మపి దాతవ్య మర్థిభ్యోఒత స్సుఖేప్సుఖిః ।
యాచమానమనోవృత్తి పీణనే యస్య నో జనిః ॥
తేన భూ ర్భారవ త్యేషా సముద్రా 2 గద్రుమై ర్న హి ।
ముథా జాతివికల్పోLయం లోకేషు పరికల్ప్యతే ॥
మానుష్యే సతి సామాన్యే కోఒధమః కో2థ చోత్తమః ।
వర్ణా2 వర్ణ వివేకో2యం తస్మా న్న ప్రతిభాసతే ॥
 
బః