2023-05-14 13:43:39 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తీకత్వము.
 
కనుక నిట్లు చార్వాకుల స్వభావవాదము అసంగతము.
ఈవిధముగా చార్వాక సిద్ధాంతములకు మూలాధారములైన
మూడు వాదములును దుష్టములై నవి.
 
ప్రత్యక్ష మొక్కటే ప్ర్రమాణమను చార్వాక వాదమును అను
మానముకూడ ప్రమాణ మను బౌద్ధులును ఖండించియున్నారు.
(ఇది సర్వదర్శన సంగ్రహములో చూడ నగును.)
 
బౌద్ధ మతము.
 
14
 
ఇది యొకప్పుడు మాయామోహునిచేత అసురులలో ప్రవృత్త
మైనది. (విష్ణుపురాణ— 3 అం. అ 17.)
 
నాస్తి కమతపచారము గావింపబూనిన మాయామోహుని ఉప
దేశ మ నేక విధములుగా నున్నది. అందు సర్వసాధారణమైనది యొకటి-
యజ్ఞాదికర్మలు పశుహింసాపూర్వకములగుటచే అధర్మము. అహింసియే
వరమధర్మము, వేదము ధూర్త ప్రలాపమాత్రము. అమాణము. అని.
 
అది విని అట్లే దృఢముగా నమ్మి తమ పూర్వబుద్ధిని మార్చు
కొని వ్యవహరించుచు పరుల కుద్బోధించుచువచ్చిన వారు చార్వాకులు.
తావన్మాతోపదేశము చేత ఎవ్వరియందు తన యభీష్టము సిద్ధింపక
పోయెనో వారియందు అపూర్వముగా మరికొన్ని విశేషములను
సూయామోహుడు ఉపదేశించుటలో 'బుధ్యధ్వమ్ బుధ్యధ్వమ్' అని
బోధింపబడిన వారు బౌద్ధులుగను, మరికొందరులో మరికొన్ని విశేషము
'పదేశించి 'అర్హథఅర్హథ' అని బోధింపబడిన వారు అర్హతులుగను
 
పరిగణంపబడిరి.
 
నాన్-బౌద్ధ-ఆర్హత- మితములకు అహింస వాదము, యజ్ఞ
నంది, వేదానామణ్యము కవి వనములు.
 

 
దేశీఖండము __5'ద్ధమతం వారము . --
ఈబౌద్ధమతము మరియొకప్పుడు దీవో దాసరాజ్య కాలములో విష్ణు
పనకు రూపాంతరమైన అని ప్రవర్తింప జేయబడినది. ఆది.. దాన
రాజ్యకాలము 'పాద్మే కల్పే పురావృత్తే మనో స్వాయంభు వేనర్'
అని పాద్మకల్పములోని స్వాయంభువ మన్వంతరముళకు చెందినది.
( ఖండము. అ. 89)