2023-05-14 13:43:39 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్తీకత్వము.
 
మందు గోచరించు చైతన్యము శరీరధర్మమె అయిన యెడల శరీర
మున్నంతవరకు మృతశరీరమందుగూడ చైతన్య ముండవలసియుండ,
అట్లు లేకుండుటనుబట్టి అది శరీర ధర్మము కాదు, జీవధర్మమే అని చెప్ప
వలసియుండుటచేతను దేహాత్మవాదము దుష్టము.
 
స్థిరమైన జీవుడు అస్థిరములైన నర వానరాదిశరీరముల నాళ
యించుచు విడిచివేయుచు జనన-మరణ వాహమున చిక్కుకొని
 
సుఖదుఃఖము అనుభవించుటలో ఆజీవుని' పుణ్యపాపములే కారణ మని
చెప్పక తప్పదు.
 
జీవునితోబాటు పుణ్యపాపము లున్నవి. అపుణ్యపాపములతో
బాటు వాని ఫల మనుభవింప జయు దేవు డుండెను. డతానుభవస్థాన
ములైన లోకము లుండెను. అని చెప్పక తప్పదు.
 
విచిత్రమైన జగత్తు స్వభావముచేతనే వెలుగుతున్నది. అను
మాటకు తన ఉత్పత్తికి తానే కారణ మని యర్థమా? కారణము
లేకయే కార్యోత్పత్తి యగుచున్నదని యర్థమా? మొదటి పక్షములో
తన ఉత్పత్త్యనంతరమందుగాని స్వరూపసిద్ధి లేనట్టి తాను తనఉత్పత్తి కే
కారణ మగుట యెట్లు ?
 
58
 
రెండవపక్షములొ కార్యమునకు కారణా పేక్ష లేకుండుట అను
భవవిరుద్ధముకూడను; కార్యార్థులందరును తత్తకారణముల నాళ
యించుచుండుట ప్రత్యక్ష సిద్ధము. ధాన్యార్థులు మంచివిత్తనములు,
పంటన, "మి, వర్షాకాలము అను కారణముల నాశ్రయించి కార్యసిద్ధిని
పొందుచున్నారా ? కారణా పేడ లేకుండ కూర్చుంది కార్యసిద్ధిప్
పొందుచున్నారా ? భోజనజన్యతృప్తి భోజనకారణమున
న్నదా? అకారణముగా కలుగున్నదా ?
న్నదా ? కనుక నిది అయ క్తము.
 

 
TO
 
కర్త లేకుండ ·ర్యోత్పత్తి అసంభవముగనుక ఉగదు. ఏమైన
క్యామునుబట్టి జగత్కర్త కలడని యొప్పుకొని తీరవలెను. ఉజ తర్త,
ఆజ (త్తులోని జీవకోటియొక్క అదృష్టమనుడు పుణ్యపాపములను
తెలిసికొని వాని ఫలమును ఎవ్వర ఎయుపాధితో పస్థానమందు
అనుభవింపవలయునో ఆస్థానమందే ఆరీతిగా వారిని పుట్టింపగల మహా
సామర్థ్యము, సర్వజ్ఞత్వముకల పరమేశ్వరు కని చెప్పి తీరవలెను.