2023-05-14 13:43:39 by ambuda-bot
This page has not been fully proofread.
2
స్త్రీ కత్వము.
దీనికే లోకాయతమతమనికూడ పేరు. 'లోకే- ఆయతమ్ అనా
యాసేన వస్తృతమితి లో కాయతమ్ '
అనాయాసముగా లోకములో ప్రసరించినది కనుక లోకాయత
మనబడుచున్నది.
ఈచార్వాక సిద్ధాంతములు—ప్రత్యక్షైక ప్రమాణవాదము, దేహాత్మ
వాదము, స్వీభావడాదము అను వానిపై ఆధారపడియున్నవి. ఈ
వాదములు దుష్టములసి వైదిక వాఙ్మయము యుక్తి--ప్రమాణ-అను
భవ బలములో నిరూపించియున్నది.
రావా
దదో నా ము ( )
.
ప్రత్యక్షమే ప}మాణమును వాన ఇంద్రయముల ప్రత్యకు
ప్రమాణముగా చెప్పుచున్నారు. అయిబఓ యములు ఆపక్యక్షములే
శ్రవణేంద్రియము, త్వగింది యము, ఘాణేంద్రియము,' మొదలగు
నవి ఉన్నట్లు ఏ యిండ్)ములు పత్యపి మగుచున్నది? శబ్దజ్ఞానమును
బట్టి శ్రవణేంద్రియమున్నట్లు, ఎర్మజ్ఞానమునుబట్టి త్వగిండ్రియమున్నట్లు,
గంధజ్ఞానమునుబట్టి ఘ్రాణంద్రియమున్నట్లు అనుమానించి (ఊహింప)
ఒడుచున్నది. ఇట్టి స్థితిలో అనుమాప్ణ
త్రైకప్రమాణవాదులకు 9త్యవములై న యింద్రియము లున్న
వనుటే అసాధ్య మగుటచే దోషము.
మంగీకరింపని ప్రత్య
ఈ విషయమే చరకసంహితలో నిట్లు చెప్పబడినది--
'తత బుద్ధిమా న్నాస్తిక్యబుద్ధిం జహ్యాత్ విచికిత్సాం చః కస్మాత్?
స్త్రత్యక్షం హ్యల్పమ్ । అనల్ప మప్రత్యడు మస్తి...యై రేవ
।
తావదిన్దియైః పశ్యడు. ముపలభ్యతే తాన్యేవ సన్తి చా 2 ప్రత్య
వాణి...తస్మా దపరీక్షిత మేత దుచ్యతే ప్రత్యక్ష మేవా2స్తి నాన్య
దస్తీతి ॥" అ 11 సూతస్థానమ్)
దేహముకంటే వేరుగా జీవాత్మ లేదను వారి కయినను నా దేహ
మని, నాయిందియములని, నాపాణములని నామనస్సు అని నా
బుద్ధి అని యున్న ఆశశివము సుబట్టి దేహేంద్రి యాదులకంటె నేను
అనబడు జీవాత్మ వేగుగా నున్నట్లు సిద్ధించుచుండుటచేతను, జీవద్దేహ