2023-05-14 13:43:39 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్త్రీ క తము.
 
కరమగుట
 
నిజ మైన
 
13 మరణించిన వారికి శ్రాద్ధము తృప్తి కరమ
యెడల ఇంటి యొద్ద పెట్టు శాద్ధముచేత గామాంతరగతులకు తృప్తి
 
కలుగ దేమి ?
 
51
 
14 ఇక్కడ చేసిన దానముల చేత ఊర్థ్వలోకములలోని వారికి
దృప్తి కలుగుట నిజమైనయెడల మేడలపై నున్న వారికి అన్యులకిచ్చిన
దానములచేత తృప్తి కలుగ దేమి ?
 
15 మరణించినపుడు దేహమునుండి జీవుడు లోకాంతరమునకు
వెళ్ళుటే
టే నిజమైన యెడల బంధు స్నేహమునుబట్టి చూచుటకు మరల
రాడేమి ?
 
16 పేత కార్యాదులు జీవనోపాయముగా వాహ్మణులచే
కల్పింపబడిన వే కాని మరియొకటి కాదు.
 
14 జీవించునంత కాలము ఋణము వేసియైనను సుఖముగా జీవింప
వలయును. దేహము ధన్మీఖ తమైనప్పుడు మరల వచ్చుట యెక్కడివి?
18 ప్రత్యడము కానట్టి లోకములు కాని, దేవుడు ని, ఓ పుడుకాని
లేరు. జీషడు లేనయన పుణ్యపాపములు లేదా పుణ్యము నందున
స్వర్గాదిలోకములు లేపు. పాపము లేనందున నరకాదికములు లేవు.
మయూరములకు చిత్ర వర్ణము, కోకిలలకు మధురధ్వని. నర
వానర-పశు—పక్షి —కృమి- అటాది సృష్టివైచిత్యము, సుఖదుఃఖతార
తమ్యము ఇదండయు స్వా ఏకమే. అని.
 
ఈవిధమైన సిద్ధాంతములు దార్వాకమతస్థులపై యున్నవి. ఇవ
స్నియు అని 'రవఁచనార్థము శుచార్య రూపముతో పెళ్ళి బోధించిన
బృహస్పతియొక్కయు, శ్రీహరిచే ఆవిర్భవింప జేయబడి వెళ్ళి అసురు
లను వై దికమార్గమునుండి తప్పించుటకై బోధించిన మాయామో
హునియొక్కయు ఉపదేశసారాంశములే,
 
ఈవిషయమునే 'దేవాడు లేడు, జీవుడు లేడు' మొదలగు మాటల
తోనే నేటి రచనలలో గానవచ్చుచున్నవి.
 
'ప్రత్యక్షమేకం చార్వాకాః' అని ప్రత్యక్షము తప్ప మరియొక
ప్రమాణము నంగీకరింఫనిఓ ఔర్వాకమతము.