2023-05-14 13:43:39 by ambuda-bot
This page has not been fully proofread.
48
ఆస్తికత్వము.
ఓ దేవళత్ప్రువులారా ! మీహితముగోరి సత్యము చెప్పుచున్నాను.
అహింసయే పరమధర్మము. దుష్టులనుగూడ హింసింపరాదు. యజ్ఞము
లలో వేదమందు బోధింపబడినట్లున్న పశుహింస భోగాసక్తులగు ద్విజు
లచే ప్రదర్శింపబడినది. అహింసయే సర్వోత్తమము. అని.
- శోధించుచుండగా అసలుకుకా కార్యులు వచ్చి విని
ఆశ్చర్యపడి మట్లనుకొనెను.
"ప్ర్రమాణం వచనం యస్య స్కోపి పాఖండధారకః ॥
గురు స్సురాణాం సర్వేషాం ధర్మశాస్త్ర ప్రవర్తకః ।
అయ్యే= నును ర్యవం జాత పాలండపం ఈ ॥
వం: యత్యతిసంమూఢార్ దైత్యాన్యాజ్యాస్ మమ్కా వ్యసౌ॥"
దేవతల గురుపు, సర్వులకు ధర్మశాస్త్రప్రవర్తకుడు, ప్రామా
ముగించు
ణికుడు అగు ృహస్పతిగూడ అవైదిక మార్గము
చున్నాడే ! తాను ఈ మార్గములోని వాడు కాకుండియు, గురువై
యుండియు "ప్పుడు సౌఖండపండితుడై
నాశిష్యులను పంచన-వేయుచున్నాడే ! అని.
మూఢులైన దైత్యులను
ఇట్లు ఆశ్చర్యపడి అసురులతో ఈతడు నాస్వరూపములో
మిమ్ములను నంచించి, "పమార్గము నుపదేశింప వచ్చిన బృహస్పతి.
ఈతని మాటలు మీరు వినవద్దు. అసలుకు కాచార్యులను నేను. అని
యెంత చెప్పినను వినిపించుకొనక కపట వేష ధారివై వచ్చిన బృహ
స్పతివి నీవే యని నిరాకరింప శుక్రాచార్యులు గపించి వెళ్ళిపోయెను.
ఆమత మసురులలో వ్యాప్తి జెందెరు.
దీనిని బట్టి అంతకు పూర్వము ఏ వైదిక మతమును వారవలం
బించి యుండిరో ఆమత మన్యాయ్యమని, హేయమని, అవై దికమతము
న్యాయమని, ఉపాడేయమని వంచితులై నమ్మి గురుధిక్కారము
గూడ జేసినట్లు కనబడుచుండ, నేడు వంచకుల అవై దికమతోపదేశ
వాక్యములకు లోబడి పరంపరాగతమైన వైదిక
మతమును ప్రజలు
దూషించి పరిత్యజింపౠనుటలో ఆశ్చర్య మే మున్నది?