2023-05-14 13:43:38 by ambuda-bot

This page has not been fully proofread.

46
 
ఆస్తికత్వము.
 
నీవు భయపడకుము. సోదర సహితుడ పైన నీకు కల్యాణము కలుగుగాక !
అని చెప్పి చార్వాకోక్తులకు కుద్ధులై విపులందరును హుంకారములు
చేయ చార్వాకుడు చనిపోయెను.
 

 
8 11
 
కృష్ణభగవాను డిట్లు చెప్పెను —
'పురా కృతయుగే రాజం శ్చార్వాకోనామ రాక్షసః ।
తపస్తే పే మహాబాహో బదర్యాం బహు వార్షికమ్
వరేణ చ్ఛన్ద్యమానశ్చ బ్రాహ్మణా చ పునః పునః ।
అభయం సర్వభూతేభ్యో వరయామాస భారత !
ద్విజావమానా దన్యత్ర ప్రాదా ద్వార మనుత్తమమ్
అభయం సర్వభూతేభ్యో దదౌ తస్మై జగత్పతిః
స తు లబ్ధవరః పాపో దేవా నమితవిక్రమః ॥
రాతన స్తావయామాసి తీవ్ర కర్మా మహాబలః !
తతో దేవా స్సమేతాళ బ్రహ్మాణ మీద సబు వ
వధాయ రక్షస స్తస్య బలవిప్రకృతా సదా
తా నుపాచ తతో దేవో విహిత స్తత
యథా2స్య భవితా మృత్యు రచిరేణేతి భారత! ।
రాజా దుర్యోధనోనామ సఖా2స్య భవితా నృషు
తస్య స్నేహావబద్ధో2సౌ బ్రాహ్మణా నవమంస్యతే ।
ధత్యన్తి వాగ్బలాః పాపం తతో వాళెం గమిష్యతి
స ఏష నిహత శ్శేతే బ్రహ్మదండేన రాజనం '
 
1
 
వై మయా ॥
 
(శాస్త్రి అ. 89)
 
యుధిష్ఠిరా ! ఈ చార్వకుడు పూర్వము బదరి ఉత మందు
సంవత్సరములు తపస్సు చేయగా బ్రహ్మ నీ కేమి కావలయునని అడుగ
నాకు సర్వగ్రూతములనుండియు అభయము (ప్రాణభయము లేకుండుట)
కావలయునని చార్వాకుడు కొరగా ఒహ్మ ఒక్క స్వజావమాన
మూలకముగా తప్ప మరేవిధమురను ప్రాణభయము లేకుండునట్లు
వర మిచ్చెను. అక్కడనుండి దేవతలను వరదర్పతుడై పీడింప నారం
భించెను. ఆదేవతలు బ్రహ్మతో చెప్పుకొనగా బ్రహ్మ వారికిట్లు చెప్పెను.
 
ఈ చార్వాకునకు అచిరకాలములో మృత్యువు ప్రాప్తించు
టకు తగిన యుపాయము కల్పింపబడినది. దుర్యోధనుడను రాజు