2023-05-14 13:43:37 by ambuda-bot

This page has not been fully proofread.

43
 
ఆ స్తిక త్వము.
 
భ్యాసాదులనే మనుజుడు చేయవలెను. అప్పుడే ధర్మము, జ్ఞానము,
సిద్ధించును. అని తాత్పర్యము.
 
తేలినది.
 
దీనిచేత రాజసతామసవిషయములను సేవించుట, అవై దికము
లగు నాస్తి కగ్రంథములను అభ్యసించుట మొదలగు వానిచే రజస్తమ
స్సులు ప్ర్రకోపించి విరుద్ధ భావము లుద్భవించి లోకోద్ధరణ హేతువై న
ధర్మ మధర్మ మని భావించుట, లో కానర్థకరమైన అధర్మము ధర్మ
మని భావించుట అను వికారములను కలిగించుచున్నవని
ఇదియే వేదోక్త ధర్మమునుగూర్చి విరుద్ధాభిప్రాయములకు కారణము.
వై దికమత పాశ స్త్ర్యీమును గుర్తించుటకై అవైదిక మతముల
లోని విషయముల యొక్క పరిచయము
చార్వాకాదీ నా ఏకమతస్వరూపము సండేపముగా ప్రదర్శింప
బడుచున్నది.
 
అవసరముగనుక
 
చార్వాకమతము
 
ఇది ఏ రాయనిచే వ్యాపింప జేయబడిన మతము. ఆ చార్వా
కూరు రాక్షను ధనియు, దుర్యోధనసఖుడై యుండువాడనియు మహా
భారతములో చెప్పబడయున్నది.
 
దు౫' ్యధనుడు శీను సేనగదాఘాతముచే ఊరుభంగమై నేల పై
ఓడయుండి విలపించుచు ఇట్లనుకొనేను
 
"యది జానాతి చార్వాక పరివా డ్వాగ్విశారదః ।
కరిష్యతి సుహాభాగో ధ్రువ చాపచితిం మమ ॥ (శల్యపర్వ-అ64)
వ్యా- చార్వాక 8
బాహ్మణ వేష ధారీ రాక్షసః; అపచితింపలీ కారమ్"
నేనిట్లయిపోలి నని మాచార్వాకునకు తెలిసిన యెడల దీనికి
తగిన ప్రతిక్రియను ఆతడు తప్పక చేసితీరును. అని. స్థలాంతర
ములోగూడ చార్వాకవృత్తాంతము చెప్పబడినది.—
 
యుద్ధానంతరము ధర్మజుడు ఖిన్నుడై నేను రాజ్యము చేయ
నని కూర్చుండ మహర్షులు మొదలగువారు బోధించి నిర్బంధింప వర
ప్రేరణచే హస్తినాపురపవేశము చేసినతరువాత వాహ్మణోత్త