2023-05-14 13:43:38 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికత్వము,
 
రజస్తమస్సులు లోభ మోహములనుబట్టి ఉత్కటములగుచుండు
ననిచెప్పి శాస్త్రాభ్యాసముచేత సత్త్వగుణ ముత్కట మగుచుండు నని
దేవీ భాగవతమందే చెప్పబడినది—
 
"సత్త్వం సముత్కటం జాతం పవృద్ధం శాస్త్రదర్శనాత్ ।
వైరాగ్యం తత్ఫలం జాతం తామసార్థేషు నారద "
 
దేశించుటలో…
 
శ్రీమద్భాగవతములోగూడ ఉద్ధవునకు కృష్ణభగవానుడు ఉప
"సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధిర్న చార్మినః"
అని యువక్త్రమించి చెప్పుచు ఇట్లు చెప్పెను. —
"ఉగమోపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ ।
ధ్యానం మన్రో థ సంసారో దళైతే గుణహేతవః ॥
సాత్త్వికాన్యేవ సేవేత పుమాన్ సత్త్వవివృద్ధయే ।
ధర్మ స్తతో జ్ఞానమ్ ॥ (స్క 11. అ 13.)
 
తతో
 
వ్యాఖ్యా
 
సాత్త్వికాన్యేవ నివృత్తి శాస్త్రాణ్యేవ సేవేత, న
ప్రవృత్తి పాసుడశాస్త్రాణి ! తీర్థాప పవన గంధోదక సురాద్యాః ! '
ప్రజాః నివృత్తా. జనాన్, న ప్రవృత్త దురాచారాన్ : వివి
దేశం, న ర థ్యాద్యూత దేశాన్। కాలం బ్రాహ్మముహూర్తాదికం
ధ్యానాదౌ, న ప్రదోషనిశీధాదీన్ । కర్మ చ నిత్యం, న కామ్యాభి
చారాదీని। జన్మచ వైష్ణవశైవదీ వాదిలక్షణం, స శాక్త ముద్ర
దీదా రూపం ! ధ్యానం శ్రీవిష్ణః, న కామినీవిద్విషామ్ । మస్త్రం
ప్రణవాదికం, న కామ్యడు ద్రాదీక్షా సంసారమ్ ఆత్మన
స్సంశోధనం, చతు కేవలదేహగృహదీనామ్ "
 

 

 
అధ్యసింకుడు గ్రంథములనుబట్టియు, ఆస్వాదింపబడు పానీయ
ములనుబట్టియు, అనుసరింపబడు ప్రజలనుబట్టియు, అధిష్ఠింపబడు
ప్ర్ర దేశములనుబట్టియు, ఆశ్రయింపబడు కాలములను బట్టియు, అవలం
బింపబడు కర్మలనుబట్టియు, ఆదరింపబడు దీక్షలను బట్టియు, ఆచరింప
బడు ధ్యానములనుబట్టియు, ఆమోదింపబడు మంతో ములనుబట్టియు,
అభిలషింపబడు సంసారములనుబట్టియు ఆయాగుణములకు అభివృద్ధి
కలుగుచుండును. అందు సత్త్వగుణాభివృద్ధికరములయిన గ్రంథా