2023-05-14 13:43:38 by ambuda-bot

This page has not been fully proofread.

[6]
 
ఆస్తికత్వము.
 
a
 
"యదా సత్త్వం ప్రవృద్ధం వై మతి ర్ధర్మే స్థితా తదా !
న చిన్తయతి బాహ్యార్థం రజస్తమస్సముద్భవమ్
సాత్త్వికే ష్వేవ భోగేషు కామం పై కురుతే సదా ।
యదా రజః పవృద్ధం పై వ్యక్త్వా ధర్మాన్ సనాత నాకా ॥
అన్యథా కుగు
ధర్మా- శృద్ధాం ప్ర్రాప్యత రామ్ ।
యదా తమో వివృద్ధం స్యా దుత్కటం సంబఘావ హ ॥
తదా వేదే న విశ్వాసో ధర్మశాస్త్రే తథైవ చ ।
ద్రోహం సర్వత కురుతే న శాస్త్రి మధిగచ్ఛతి ॥
వరని - మకా శ్రేణ భావేషు విపరేషు చ ।
వస్త్వం పకాశయితవ్యం నియస్తవ్యం రజ స్సదా ॥
సంహర్త వ్యం తమః కామం జనేన శుభ మిచ్ఛతా " (స్కలి. అ7)
 
2
 

 
11
 
స్త్వగుణ మతిళయించియున్నపుడు బుద్ధి ధర్మబద్ధమై రాజన
తామకవి చములను ఎంతిపక సాతి "కభో ! వాంఛయే కలిగి
 
యుండును.
 
రణో గుణమతిశయించియున్నపుడు బుద్ధి రాజసశ్రద్ధ వహించి
సనాతనధర్మములను త్యజించి ధర్మముల నన్యథా చేయుచుండును.
 
తమోగుణ మతిశయించియున్నపుడు బుద్ధికి వేదశాస్త్రముల
యందు విశ్వాసము లేకుండుట, దోహముచేయుచుండుట, స్వేచ్ఛగా
ప్రవర్తించుచుండుట, శాంతి లేకుండుట కలుగుచుండును.
 
శ్రేయస్సు గో రెడి జనులు రజస్తమస్సులను నిగ్రహించి సత్త్వ
గుణమును అతిశయింప జేసికొనవలయును. అని తాత్పర్యము.
 
దీనినిబట్టి సర్వాదరణీయములైన భోజ్యవస్తువులయందు వారి
వారికి అరుచి కలుగుచుండుటకు వారివారి శారీరదోషము లనబడు
 
వాతపిత్తాదుల పకోవమే కారణ మగుచుండినట్లు సర్వాదరణీయము
లైన
న వైదిక ధర్మములయందు వారివారికి అరుచి కలుగుచుండుటకు
వారివారి మనోదోషము లనబడు రజస్తమస్సుల ప్రకోపమే కారణ
 
మగుచున్న దని తెలియవచ్చుచున్నది.