2023-05-14 13:43:37 by ambuda-bot

This page has not been fully proofread.

40
 
ఆ స్తి క త్వము.
 
మూలక మే అయియున్నది కాని, ఆంతరాత్మ (అంతఃకరణ) మూలక మై
యుండ లేదు. కనుక పంచమవాద మయుక్తము.
 
భగవదనుగ్రహపాత్రుడు, భగవత్సఖుడు అగు పార్థునకుగూడ
నియంతరాత్మకు కర్తవ్యమని తోచిన పని నీకు ధర్మము. దానిని నీవు
చేయుచుండుము అని భగవంతుడు చెప్పక "తస్మా
 
చ్ఛాస్త్రం
నీవు
 
ప్రమాణం తే కార్యా కార్యవ్యవస్థ తా" శాస్త్రమునుబట్టియే
కర్త వ్యాకర్తవ్యములను నిర్ణయించుకొనుచుండు మని గట్టిగా చెప్పి
యుద్ధము అకార్య మని పార్థుని అంతరాత్మకు
నీకదియే కర్తవ్య మని శాస్త్రా ధారమున శాసించిన భగవంతుని సిద్ధాం
తమునకు అత్యంతవిరుద్ధములైన పై 5 వాదములు ఆస్తికత్వమునకు
 
తోచియుండగా
 
చెందినవి కావు.
 
ధర్మమునుగూర్చి భిన్నాభిప్రాయముల
 
మానవులు సాత్త్వికులు, రాజసులు, తామసులు అని మూడు
 
సాత్త్వికులని, గణోగుణాధిక్యమున
తామసులని విభాగము. గుణ
 
విధములు:-- కుందురు ప్రపంచమంతయు గుణమయాత్మక పెద్ద అయి
నను సత్త్వగుణాధిక్యమున
రాజసులని, తమోగుణాధిక్యమున
త్ప్రయములో ఏయొక్క గుణ మతిశయించినను అది మిగిలిన రెండింటిని
అభిభవించుచుండును. తినెడి ఆహారమునుబట్టియు, చూచెడి విషయ
ములనుబట్టియు, చదివెడి పుస్తకములనుబట్టియు, చేసెడి సాంగత్య
ములనుబట్టియు ఆయాగుణములు అతిశయించుచుండును.
 
అందు వాత పిత్త - శ్లేష్మములు మూడును శారీరదోషము
లై నట్లు రజస్తమస్సులు రెండును మానసదోపము అని చరకసంహితలో
చెప్పబడియున్న
 

 
రుములకు కారణము
 
"వాయుః పిత్తం కఫశ్చోక్త శారీరో దోపసంగ్రహః ।
మానసః పున రుద్దిష్ట రజశ్చ తమ ఏవ చ "
 
త్త్వగుణము ప్రశస్తమైనది. భగవద్గీతలో గుణత్రయవిభాగ
ములో సత్త్వరజస్త
మస్సుల లక్షణములు చెప్పబడియున్నవి. దేవీ భాగ
వతములో చెప్పబడిన లక్షణము లిట్లున్నవి -