2023-05-14 13:43:37 by ambuda-bot

This page has not been fully proofread.

88
 
ఆస్తికత్వము.
 
పంచమ వాదమునుగూర్చి —
 
'అంతరాత్మకు ఏది చేయదగిన సత్కార్య మని తోచునో అది
చేయుట ధర్మము' అనుమాట అయుక్తము.
 
5
 

 
అమరకోశములో _ 'శ్రుతిః స్త్రీ వేద ఆమ్నాయ స్త్రయీ
ధర్మస్తు తద్విధిః' అని వేదవిహితమైనదే ధర్మమని చెప్పబడియుండ, శబ్ద
నుర్యాదనుకూడ పాటింపకుండ మాటలాడుట అన్యాయము.
 
ఇంకొకటి—ఇక్కడ అంతరాత్మశబ్దమునకు అంతఃకరణ మనియే
అర్థము. ఆ అంతఃకరణము వ్యక్తి కొకటి చొప్పున అందరకును కలదు.
అది రాగ ద్వేషాదిదోషదూషితము; ధమప్రమాదములకు స్థానము.
అంతఃకరణమునకు తోచిన పనినే ప్రతివ్యక్తి య
 
యు చేయుచుండుట
 
స్వభావము; ఆతోచులో సత్కార్యమే సత్కార్య మని తోచవచ్చును;
దుష్కార్య మనియు తోచవచ్చును. దుష్కార్యము సత్కార్యమని
తోచవచ్చు; దుష్కార్య మనియు తోచవచ్చును. ఇట్లు అవ్యవస్థితమైన
అంతఃకరణవృత్తి నిబట్టి చేసినది ధర్మమగునా ? శాస్త్రమునుబట్టి చేసినది
ధర్మమగునా ? సత్కార్య మను బుద్ధితో దుష్కార్యమును చేసినప్పుడు
అది ధర్మమే అని లోకము హర్షించుచున్నదా? కనుక సత్కార్య
మని తోచిన పనిని చేయుటె ధర్మ మని చెప్పుట అన్యాయము. ధర్మ
నిర్ణయముపట్ల బుద్ధికే ప్రాధాన్య మిచ్చుట అనర్థము.
 
ఎంతటి బుద్ధియైనను ప్రమాణములను పురస్కరించు " నకుండ
యథాతథముగా విషయమును గ్రహింపజాల
కాలేదు. ఎంత బుద్ధియున్న
వాడయినను చడుస్సును పురస్కరించుకొనకుండ వస్తుస్వరూపమును
 
గ్రహింపలేనట్లు మనుజునిది ఎంత బుద్ధియైనను,
లం, నకులసి ధర్మాధర్మస్వరూపమును గ్రహింపనేరదు.
 
శాస్త్రమును పురస్క
 
గ్రహింపగలిగె
 
అది శివావిశేషమునుబట్టియు, శాస్త్ర
 
జ్ఞులగు "పెద్దల ఆచరణ జచుట బట్టియు, సజ్జనుల బోధలను బట్టియు
గ్రహింపవలసిన దేశాసి బుద్ధి స్వతస్సిద్ధముగా గ్రహింపజాలదు. కనుక
శాస్త్రజ్ఞానము లేని లోక సామాన్యము యొక్క వ్యవహారములోని
ధర్మాధర్మపరిజ్ఞానమున కై నను మొత్త ముమీద శాస్త్రమే మూలాధా