2023-05-14 13:43:36 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తీకత్వము.
 
ములయందును, ఆ చావస్థయందును చేయబూను వానికి అప్పు ఉవి
యకర్తవ్యము లని చెప్పిన వారు ఆకర్మలు అధర్మములు అని చెప్పి
 
నవా రగుదురా?
 
38
 
యజ్ఞది దీక్షలోని నియమముల ననుసరించుట కసమర్థుడై యజ్ఞ
మును చేయబూను వాని యొక్క అసమర్థతను పరిశీలించి యజ్ఞ మిప్పుడు
నీవు చేయరాదని చెప్ప హితోపదేశకుడు యజ్ఞ మధర్మమని చెప్పిన వా
డగునా ? నీకిప్పు డకర్తవ్యమని చెప్పినవాడగునా? అతని యసమర్థత
నెరిగియు నీవు చేయవద్దని చెప్పకున్న యెడల నట్టి యజ్ఞకర్తకు గలుగు
దోషమునకు కారకుడగుటచే నీతడు దోపి కావలసివచ్చును.
 
ఈవిధమున నా 'చింపిగా కలియుగములో నిటివి చేయవలసిని
కలియుగాదియందు చెప్పిన మహాత్ముల తాత్పర్య మీది---
 
కలియుగప్ర్రజలు బహుళముగా, జెసి హ్వావస్థపరాయణులు, అ
తేంద్రియులు నయి యుందురు. శ్రాద్ధమాంసాశనమునుబట్టి ఇతర
సమయులందును అదియే చేయుటరు. నియోగా చరణముబట్టి కామం
ధులై చెడిపోవుదురు. ఆవిధమున సంభవించిన దురదృష్టముచే వారు
దుఃఖమనుభవింపివలసికుడును అని వారా. చింకి నిప్లైందవలసిన వాస
నపకశించినారు. కనుకనే..
 
పితాని నా కగ్యుర్థం క రాజ మహాత్మన
వంతానీ విద్వజ్ఞ ర్వ్యవస్థాపూర్వరం బుధ 3 u'
 
1
 
నిరపేమముకొరకు వర్మ వర్జింపవలసిన వానిని కలియు
గాడియందు ఎవధించేవారని ఎప్పిబడినది.
 
కాబట్టి పూర్వయుగములలోని వారికి గల మనశ్శుద్ధ, దేశ-కాల-
యోగ్యత, సమర్థత, టీచెంది యత, శాస్త్రపరాయణత కలవా రవలం
బింపవలసిన యాధర్మములు అని కాని, కలియుగప్రజలు అవలంబింపదగ
వనియే కలివర్జ్యప్రకరణమునకు తాత్పర్య మని తెలిసికొనవలెను.
 
ఇది ధర్మరత్త్వనిర్ణయములోని విషయసంగ్రహము. ఇట్లుండుటను
పెట్టి ధర్మములు పర్యవలెను. తాను కృనీయవాద మయుక్తము.