2023-05-14 13:43:36 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తీకత్వము.
 
హేమును బోధించును. శిష్టులును లోకాన్తర్గతులే గనుక బహుజన
సమూహబోధక మైన లోక పదమునుబట్టి పరిత్యజించుటలో కర్తలు
 
అల్పసంఖ్యారు అని చెప్పవలసియున్నది. ఇప్పుడు జనబాహుళ్యమున
కేది యంగీకృతమో అదియే అల్పసంఖ్యాకులు కంగీక ర్తవ్య మని
తేలినది. దీనిని శిష్టాశిష్టవిభాగముతో యోజన చేసినపుడు, శిష్టజన
బాహుళ్యమున కేది విద్విష్టమో అది యల్పసంఖ్యాకులగు శిష్టులకు
త్యాజ్యము. అజ్ఞ జన బాహుళ్యమున కేది విద్విష్టమో అది అల్ప సంఖ్యా
కులగు అజ్ఞులకు వ్యాజ్యము. అని పర్యవసించుచున్నది. ఇట్లుండుట చే
అశిష్టులును అజ్ఞులును లగు బహుజనులకు విద్విష్టమైనది అల్పసంఖ్యాకు
లగు శిష్టులకును త్యాజ్యమే అనెడి యర్థము పై వరములనుండి లభిం
చుట లేదని స్పష్టమే.
 
35
 
తొకవిధముగా సనుచున్నారు. పురాణములలో కలివర్జ్య
ప్రకరణమున్నది. అది కలియుగాదియందు మహాత్ములు అధర్మము
లుగా నిర్ణయించిన ఆచారములు సంకలన మయియున్నది. ధర్మా
ధర్మములపట్ల శ్రుతికే ప్రధాన్య మివ్వబడినను వారు ఆశుత్యుక్తార్థ
మును పరిత్యజింపవలసిన దని యెట్లు చెప్పినారు? వారట్లు చెప్పిన
పుడు మన మిపుడు లోక విద్విష్టములయిన వానిని ఏల విడువరాదు?
అని. ఇచ్చట గొంచము చెప్పవలసియున్నది —
 
ఆమహాత్ములు అధర్మములుగా నిర్ణయించి చెప్పలేదు. అకర్తవ్య
ములుగా నిర్ణయించి చెప్పినారు. చూడుడు— 'అయం కార్త
యుగో ధర్మో న కర్తవ్యః కలౌ యుగే' దేనికి అకర్తవ్యత చెప్ప
బడునో దానికి అధర్మత్వము చెప్పబడినట్లు కాదు. నిషేధింపబడినది
సర్వత అధర్మ మనబడదు. ఏది యనర్ధ హేతువో అది అధర్మ మనబడును.
'నాతిరాత్రే షోడశినం గృష్ణతి' ఇత్యాదు లుదాహరణములు. కనుక
కలినిషిద్ధము ధర్మము లనుట తగదు. శ్రుతిని బురస్కరించుకొని
ప్రవర్తించిన మహాత్ములు కుత్యు వార్తమును లధర్మమని చెప్పినా
 
రనుట తగునా ?
 
సంధ్యావందన—అగ్ని హోతాది నిత్యకర్మలు శ్రుత్యుక్త ము
అయియున్న నానిని అపవిత్ర ప్రదేశములందును, గ్రహణ-నిశీధాది కాల