2023-05-14 13:43:36 by ambuda-bot

This page has not been fully proofread.

34
 
ఆ స్తికత్వము.
 
ఈ శ్లోకములకు తాత్పర్యము ధర్మవిరుద్ధములైన అర్థ్య
కామములు అనగా చౌర్యాదులచేత అర్థసంపాదనము, దీక్షా కాల
మందు పత్నీ సంబం ధాదికము అనునవి పరిత్యజింపదగినవి. ఉత్తర కాల
మందు అసుఖ హేతువగు ధర్మము, అనగా పోష్యవర్గము కలవాడు
సర్వస్వదానము చేయుట పరిత్యాజ్యమే.
 
విహిత మైయుండియు ఆముష్మిక సాధనము కాక కేవల మైహిక
ఫలకారియై లోకనిందితమై యుండు ఆభిచారికకృత్యము లాచరింప
 
రాదు..
 
శ్రుతిలో సూక్ష్మమై లోకుల కవగతముకానట్టి యభిప్ర్రాయ
ముతో నేది ప్రతిపాదింపబడునో, యేది చేయకున్న
జనక మో అది స్థూలదృష్టిగల లోకులకు విద్వేష పాత్ర
పరిత్యజింపదగినది కాదు.
ఏది చేసిన ప్రశంసాపాత్రమై చేయకున్న
ప్రత్యవాయన'ము కాకుండునో అట్టిది లోకవిద్విష్టమైనపుడు పరి
త్యాజ్య మగును. ఇది శాస్త్రమర్యాద.
 
ప్రత్య వాయ
మయినను
 
శ్రాద్ధమండు మాంసదానము పూర్వ ముండెడిది. శ్రాద్ధక ర్త
లందరును "ā చేయుచుండువారా ? అసామర్థ్యముచేత నది చేయని
వాకును అప్పుడు గలరు. అది ప్రశంసార్థమయి, చేయకున్న ప్రత్య
వాయజనకము కాకుండుటే దానికి కారణము. అట్టిది యీనాడు
త్యజింపబడినది. అట్టిదానిని త్యజింపు మని
భావము. శ్రుతిమూలక మైన ప్రామాణ్యముగల స్మృతివనములు
శువ్యర్థము నెట్లు బాధించును? శ్రుతివిరుద్ధార్థమునుస్మృతి చెప్పరాదు,
 
పై వచనములకు
 
పై వచనములనుబట్టుకొని కొంద రిట్లనుచున్నారు 'లోక
విద్విష్టం నాచరేత్' అనుటలో చెప్పు డేయాచారము బహుజనులు
విద్విష్ట ముకో అప్పుడు అందరును దానిని త్యజింపవలసినదే. అని.
ఇక్కడ గొంచెము చెప్పవలసియున్నది
 
"లోకవిద్విష్టం పరిత్యజేత్; నాచరేత్" అనియున్నది. ఇక్కడ
కర్తృవి శేషము చెప్పబడియుండ లేదు. లోక పదమునుబట్టి కర్తను కల్పింప
వలయును. లోకపదము శిష్టాశిష్టసాధారణముగా బహుజనసమూ