2023-05-14 13:43:36 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికత్వము.
 
మాధవీయమును చూడుడు-"మాన వాదిగంథోక్త ధర్మాణాం
ప్రచుర ప్రవృత్త్యా గ్రన్థప్రామాణ్యప్రాచుర్య మర్థసిద్ధమ్ ,"
మరియు మునులడ ఆయాయుగముల
సంఖాధి యశ్చిత్తములు విధింపబడినవి.
నకు సంబంధించి పరాశరమునిచే విధింపబడినవి. సర్వకల్పములలోని కలి
యుగములకును సంబంధించినది పరాశరస్మృతి. అందుచేత కలియుగ
విషయములై న ప్రాయశ్చిత్తములలో పరాశరుడు ముఖ్యముగా ఆదర
ణీయు డని చెప్పబడినది.
 
సామర్థ్యమునకు
కలియుగసామర్ధ్యము
 
[5]
 
33
 
మాధవీయము చూడుడు — "సర్వేష్వపి కల్పేషు పరాశర
స్మృతేః కలియుగధర్మపక్షపాతిత్వాత్ ప్రాయశ్చిత్తేష్వపి కలియుగ
విషయేషు పరాశరః ప్ర్రాధాన్యే నాదరణీయః"
 
ఇట్లుండుటచే మునులు ధర్మములను మార్చలేదు; యుగ
సామర్థ్యమునుబట్టి, ప్రజల శక్తిశద్ధామనశ్శుద్ధితార తమ్యమునుబట్టి
ఆధర్మముల నాచరించు పద్ధతిలో ప్రభేదములను ప్రదర్శించినారు.
మునులు భిన్న భిన్నముగా చెప్పిన విషయములు వేదములోని వికల్ప
నిధులకు సంబంధించిన వని గ్రహింపవలెను.
 
ఇక్కడ మహానుహోపాధ్యాయ అభ్యంకర వాసుదేవ
శాస్త్రిగారి 'ధర్మతత్త్వనిర్ణయము' లోని కొన్ని నిషయము లుదాహ
రింపబడుచున్నవి---
 
లోకవిద్విష్టాచార సరిత్యాగవి వారము
 
కొంద రిట్లనుచున్నారు
 
శ్రుతిస్మృతి సమ్మతములయిన యాచా
రములుగూడ నెప్పుడు లోకులకు విద్వేష పాత్రము లగునో అప్పుడవి
విడువబడుచు వచ్చినవి. అందుచేత వార ధార్మికులు గాలేదు. ఇది స్మృతు
లలో చెప్పబడిన దే—
 
"పరిత్యజే దర్థకామౌ యౌ స్యాతాం ధర్మవర్ణితౌ ।
ధర్మం చావ్యసుఖోదర్కం లోకవికుష్టు మేవ చ"
'అస్వర్గ్యం లోక విద్విష్టం ధర్మ్య మప్యాచరేన్న తు' (యాజ్ఞవల్ద్య)
 
(మను.)