2023-05-14 13:43:35 by ambuda-bot

This page has not been fully proofread.

32
 
ఆస్తికత్వము.
 
కారమునకును, లాభ-పూజా-
ధర్మబుద్ధితో యాగాద్యాచరణ
ఖ్యాతి—బుద్ధితో యాగాద్యాచరణ కారము
తత్ఫలములకును భేదముండును. యాగాది స్వరూపమునకు మాత్రము
 
రమునకును భేదముండును.
 
భేదముండదు. అని తెలిసికొనవలెను.
 
ఆయాయుగములలో ధర్మాచరణము చేయు వారి శక్తి శ్రద్ధా
మనశ్శుద్ధి తారతమ్యాదులనుబట్టి ఆచరించుపద్ధతిలో మాత్రము భేదము
కలుగుచున్నదని గ్రహింపవలెను.
 
ఉదాహరణము
 
"అభిగమ్య కృతే దానం త్రేతాస్వాహూయ రియతే!
ద్వాపరే యాచమానాయ సేవయా తీయల్ కతా ॥
 
"అభిగమ్యోత్తమం దాన మహూయైవ తు మధ్యమమ్ ।
అధమం యాచమానాయ "వాదానం తు నిష్ఫలమ్"
 
క్కడ దానపద్ధతి చెప్పుడుటలో దానఫల తారతమ్యము,
~ తృబుద్ధి రార గమ్యము స్పృ కంపః నది. స్వస్వత్వనివృత్తి పూర్వక
పరస్వత '్వత్పాడనప్" అనులడుము గణ నస్వరుపము అన్ని యుగ
ములలో సమానమే. ఇట్లే గౌతస్మార్త కర్మలన్నిటిలో సహింపనలేను.
 
మాధవీయములో…
 
"నహి నానావికెపు మన్యస్త రేపు ధర్మం భిద్యమానం క్వచి
దుపలభామ హే ""
 
అనికూడ చెప్పబడినది. దీని చేత ఏమన్వంతరమందును ధర్మస్వ
రూపము మారినట్లు మాకు ఎక్కడను గోచరింపలేదని మాధవా
చార్యుల సాడ్యము కనబడుచున్నది.
 
"కృతే తు మానవా ధర్మాః.. కలౌ పారాశరా స్ప్మృతాః ।"
 
థాంతిపడ రాదు.
 
అను వాక్యమునుబట్టి ధర్మములు మారినట్లు
కృతాదియుగములలో మన్వాదిపోక్త ధర్మములకు పచుర ప్రవృత్తి
కలియుగములో పరాశరపోక్త ధర్మములకు ప్రచుర
 
యనియు,
 
ప్ర్రవృత్తి యనియు ఆ వాక్యమునకు తాత్పర్యము.