2023-05-14 13:43:35 by ambuda-bot
This page has not been fully proofread.
80
ఆస్తికత్వము,
అను సర్వసిద్ధాంత సంగ్రహవచనము బోధించుచున్నది.
దీనినిబట్టి బ్రాహ్మణబ్రాహ్మణ, బ్రాహ్మణడతియ, బ్రాహ్మణ
వైశ్య, బ్రాహ్మణశూద్ర ఇత్యాదివిధముగా జన్మసిద్ధమైన ప్రతివర్ణము
బా
నకును గుణకృతమైన బ్రాహ్మణాది వ్యవహారము సిద్ధించినది.
పూజ్యుములై న గుణములు ఏజాతియందున్నను ఆజాతి పూజ్య
మగును.
విదురుడు, ధర్మ వ్యాధుడు మొదలగు వారు పూ'జ్యులు కాలేదా ?
వారు జాతిధర్మములను పాటింపలేదా ? కనుక పూజ్యతకు.... జాలియ
ప్రధానము కాదు. స్వధర్మమును గుర్తించి ప్రవర్తించుటకే జాతి
ఇహపరములకు సంబంధించిన క్రియాకలాపమును నడపుకొనుట కే జాలి.
ఈవిషయము శుక నీతిలో గూడ నిట్లు చెప్పబడిన
'కర్మశీలగుణా'ః పూజ్యాః తథా జాతికులే న హి ।
న జాత్యా న కులేనైవ శ్రేష్ఠత్వం ప్రతిపద్యతే
వివాహే భోజనే నిత్యం కులజాతివివేచనమ్ '
1
అ.255)
. సత్కర్మానుష్ఠాన శీల- గుణములచే శ్రేష్ఠత్వముకాని, జాతి-
కులములచేత నే శ్రేష్ఠత్వము కాదు. పూజ్యతయందు కాక భోజన
వివాహములయందు కుల-జాతి వివేచనము. అని భావము.
కొందరు, ఆహారవిహారములలో కుల జాతి వివక్ష లేకుండ
సంచరింపవలసిన యీకాలములో శాస్త్రము లేమిచేయును? అని
భావించుచున్నారు. శాస్త్రములు - స్వేచ్ఛాప వృత్తిలో గలుగు అధర్మ
పి.సుబట్టి దురదృష్ట మేర్పడి ఇహలోకములో నిట్టి అనర్థములు కలుగు
నసి, పరలోకములోనిట్ట కష్టములు కలుగునని బోధించును. యుగాం
తరములకు, జన్మాంతరములకు, కల్పాంతరములకు, లోకాంతరములకు
సంబంధించినది శాస్త్ర దృష్టి; తాత్కాలిక భోగములు సబంధించినట్ల
మానవదృష్టి. కనుక శాస్త్రోక ప్రకారము చేయబడిన డే ధర్మమగుట
వలన దిశీయ వాదము లయుక్తము.
ధర్మములను మార్చవలెను. అను తృతీయవాదమునుగూర్చి-
ప్రస్తుత పరిస్థితుల ననుసరించి ధర్మములను మార్చవలె ననుట
'యుక్త ముకాదు. ధర్మముసిగుట్చకుతిస్మృతి.తే వమణము లగుట