2023-05-14 13:43:35 by ambuda-bot
This page has not been fully proofread.
ఆ స్తీ కత్వము.
బ్రాహ్మణ దివర్ణములకు జాత్యభివ్యంజకముగా "ళమో దమ
స్తప శ్శాచమ్" ఇత్యాదిలక్షణములు వేరు వేరుగా చెప్పబడియున్నవి.
ఆలక్షణములు గల ఆవర్ణములయందు ఆడా
ఆడ్రాహ్మణాదిశబ్దములు వాడ
బడినపుడు అది ముఖ్యప్రయోగ మనబడును. కనుకనే వ్యాకరణ
మహాభాష్యములో నిట్లున్నది---
1
"తప శ్రుృతం చ యోని శ్చేత్యేత ద్బాహ్మణ కారకమ్
తపశుతాంఖ్యా యో హీనో జాతిబ్రాహ్మణ ఏవ సః ॥
_యటవ్యాఖ్యా—తపశ్చందా
తదంగాదీ నామధ్యయనం; యోనిః బ్రాహ్మణా
జన్మ; బ్రాహ్మణ కారకం బ్రాహ్మణవ్యపదేశ
20
యణాది కర్మ; శ్రుతం పెద
దాహ్మణ్యాం
స్యైతన్నిమిత్త మిత్యర్థ
99
దీనిని బట్టి విద్యాతపస్సులు, జాతి, బ్రాహ్మణశబ్దమునకు ముఖ్యా
ర్థమనియు, విద్యాతపస్సులు లేనివాడు కేవలజాతిబాహ్మణు డనియు
స్పష్ట మయినది.
బ్రాహ్మణవర్ణమునకు చెప్పబడిన లక్షణములు అన్యవర్ణ
మునం
దుండి అచ్చట బ్రాహ్మణశబ్దము వాడబడినపుడు అది గౌణలో యోగ
మనబడును.
శౌర్యాదిలక్షణములు, సింహత్వజాతి కల సింహమందు సింహ
శబ్దప్రయోగము ముఖ్యము. శౌర్యాదిలక్షణములుగల మనుష్యుని
యందు 'ఈతడు 'సింహము అని సింహళబ్దమును వాడుటలో కె.విణ
ప్ర్రయోగము అయినట్లు.
ఈవిధముగా బ్రాహ్మణజాతికి చెప్పబడిన లక్షణములు ఇతర
జాతియందు గోచరించినపుడు లక్షణములనుబట్టి బహ్మణశబ్దము వారి
యందును, ఇతర జాతులకు చెప్పబడిని లక్షణములు బ్రాహ్మణజాలి
యందు గోచరించినపుడు అలక్షణములనుబట్టి ఆశబ్దములు బ్రాహ్మణుని
యందును ప్రయోగించుట సంభవించును.
ఇట్లు జన్మసిద్ధమైన చాతుర్వర్ణ్యములో గుణకృతమైన చాతు
ర్విధ్యము పతివర్ణమునందును గలదని....
'ఏకశ్మీన్నేవ వల్లే మర్పర్థ్యం గుణత్మకమ్ । '