2023-05-14 13:43:35 by ambuda-bot

This page has not been fully proofread.

28
 

 
కత్వము.
 
ఆయావర్ణములు తమ విధులను గుర్తించి నడుచుకొనుచు శ్రేయ
స్సును పొందవలె ననియే "చాతుర్వర్ణ్యం మయా సృష్టమ్" అన్నట్లు
పర మేశ్వరునికి చాతుర్వర్ణ్యము సృష్టింపబడినది.
 
వర్ణమినబడు జాలివిశేషము జన్మసిద్ధమైన యెడల ఒకవ్యక్తి సి
చూచినపుడు ఇతనిది యీవర్ణమని తెలియుచున్నదా ? అని కంకింటు
రేమో! ఒక వ్యక్తిని చూచినపుడు ఈతని తల్లితండ్రులు ఫిలానా,
ఈతడు వీరి పుత్రుడు అని మాత్రము తెలియుచున్నదా ?
 
అది తెలిసినవారు చెప్పగా తెలియుచున్నది. అమె జాతిపి
షముగూడ తెలియుచున్నది. మనకు తెలియని వెన్ని యో ఒడిసిన
వారివలన తెలియబడుచున్నవి. అందులో ఇడి యొకటి
గ్రహింపవలెను.
 
పశు వృది- వర్గములలోని జాతులు జన్మసిద్ధము లనుట
సిరి వాద మయినట్లు మనుష్యవర్గములలోని జాతులు. వాడ జన్మసిద్ధ
ములే యని చెప్పబడినది. చూడుడు—
 
"సర్వేషాం జన్మనా జాతి ర్నాన్యథా కర్మకోటిభిః ।
పశ్వాదీనాం యథా జాతి ర్జన్మనై వన దాన్యథా॥ (సూత వాతా)
మరియు స్వజాతివిహితకర్మానుష్ఠానముచేతనే సంసారవిముక్తి
యువకూడ నూతసంహితలో ఉప్ప ఉనిచే
 
D
 
"అమ్యక్తః యుఖశక్తి కర్మ యః కురులి పుమా!
ముక్తి స్తస్యైవ సంనారా దితి వేదానుశాసినమ్ "
 
11
 
"ప్రశితివ్యవహా న్యా మర్ధసిద్ధి" అనున్యాయమున కవ
అతిసిద్ధము, లోకవ్యవహౌ సిద్ధమునై, పమ ప్రసిద్ధమైయున్ని వర్ణ
వ్యవస్థకు శాస్త్రములో అపార్థములు కల్పించుట అన్యాయము.
 
వచనము లన్నిటికిని ఏక వాక్యత నాలో చింపక తమ అభినివేశ
ముతో నేది యె యుక వాక్య మందుకొని తాము తలచిన అర్థమును
చెప్పి వచినాంతరవిరోధము:: పాటింపర్' ఇది సిద్ధాంత మని
పుట అనకర మనకు
 
డానికి చెపే
 
భావము
 
ద. ఇట హిం
 
చవలసిన విషయ మీద.