2023-05-14 13:43:34 by ambuda-bot
This page has not been fully proofread.
ఆస్తికత్వము.
27
అను వాక్యములోని శూద శబ్దము జాతివాచకము కాదు. జాతి
వాచక మె అయిన యెడల 'అష్టవర్షం బ్రాహ్మణ ముపనయీత' అనుచు
బ్రాహ్మణజాతికే ద్విజత్వసాధకముగా విధింపబడిన ఉపనయనా
కర్మలు జాతిశూద్రునకు సంభవింపనందున పైనున్న 'కర్మణా జాయతే
ద్విజః' అనుమాట విరుద్ధ మగును.
'జన్మనా బ్రాహ్మణో శ్రేయః' అను వెనుకటి వాక్యమునకును
విరుద్ధ మగును.
కనుక ఆశూదశబ్దమునకు 'శూద్రసదృశః' అని
యర్థము చెప్పవలెను. అప్పుడు విరోధ ముండదు. రెండువచనముల
కును ఏకార్థమే సంభవించును.
ఇచ్చట క్షత్రియబీజసంభూతు డగు విశ్వామిత్రునకు బాహణ్య
మెట్లు? అని శంక కలుగును. ఈళంక చేయబడి సమాధానము భీష్మ
యుధిష్ఠిర సంవాదములో మహాభారతమున చెప్పబడినది. దాని
సారాంశ విది-
విశ్వామిత్రుని తల్లి, మంత్ర సంస్కృత బహ్మౌదన-ప్ర్రాశన
చేయుటవలన ఆమె పుత్రునకు బ్రాహ్మణ్యము కలిగిన దని.
నీలకంఠీ యము:_ "చరౌ పూర్వం బ్రహ్మై వా హితమ్ ।
అతః పత్ప్రబిలోద్భవస్యాపి
బ్రాహ్మణ్యలాభో జాతః । బీజా
పేక్షయా సంస్కారస్య బలవత్త్వాత్। తథాహి— దావాగ్ని
దగ్గఖ్యా వేతబీజేభ్యః కదలీకాండోత్పత్తి
ముదాహరన్తి "
(అనుశా॥ అ 4)
దావాగ్ని సంస్కృతములైన వేతబీజములనుండి వేంకుర
ములు కాక కదళీ కాండములు (అరటిచెట్లు) పుట్టుచుండుటను బట్టి బీజము
కంట పబలమైనది సంస్కార మనవలసియున్నందున
నకు అట్టి మంత్య్ర సంస్కారము ఋచీకమహర్షి
బ
హ్మణ్య నుని భావము. అమహర్షుల శక్తులు అద్భుతములని, అసా
ధారణములని అభిజ్ఞులకు విదితమే.
చరుద్రవ్యము
చేసియుండుటవలన
"కలౌ
వాహ్మణతా వీర్యాత్త పశ్చర్యాదనా న హే" అని
కూడ చెప్పబడినది. కనుక వర్ణము లనబడు జాతివి శేషములు జన్మసిద్ధ
ఎములే. cఆవర్ణముల నుద్దేశించి విధింపబడిననే వర్ణ ధర్మములు.