2023-05-14 13:43:34 by ambuda-bot

This page has not been fully proofread.

26
 
ఆస్తికత్వము.
 
వృక్షములనుగూర్చి 'యుక్తికల్పతరువు' అను గ్రంథములో
నున్న విషయము భారతీయ నౌకానిర్మాణప్రస్తావములో సంస్కృత
పత్రికలో (14-7-58) వ్రాయబడియున్నది చూడుడు—
 
'వృక్షాయుర్వేదేహి వృథా అపి బ్రాహ్మణ దతీయ-వై శ్యాది
చతసృషు శ్రేణిషు విధక్తాః-లఘుః కోమలః అనాయాసమేవ
అన్యేన వృషేణ సహ సుయోజో బ్రాహ్మణః । లఘుః సుదృఢః
సహజమేవ అన్యేన సహ అసంయోజ్యః త్రియః కోమలో
గురుభారో వైశ్యః, దృడో గురుభారశ్చ శూద్ర ....
జలయాననిర్మాణవిషయే భోజనగం పాయః ప్ర్రామాణిక
మనన్యత । పతస్య మతే క్షత్రియకాష్టఘటితాని జలయానాని
సుఖసంపత్ప్రదాని '
 
ఇట్లు సర్వత ఈవిభాగ మున్నందున ఈజాతులు జన్మసిద్ధము లే
కానీ, కల్పనామా )ములు కావని తేలినది.
 
బ్రాహ్మణ శబ్దములు అవస్థావాచకముకొని, తివాచక
ములు కావని యొకరివాదము—ఇది తప్పు. స్త్రీ లింగములో
లింగములో వాహ్మణ
శబ్దమునకు బ్రాహ్మణీ అని రూపము. అట్టిరూపము జాతివాచకమైన
పుడే సంభవించునని_—'జాతే రస్త్రీవిషయా డయోపధాత్' అను
వ్యాకరణసూత్రమ: శాసించుచున్నది. కనుక శబ్దశాస్త్రమునకుగూడ
విరుద్ధమైన ఈ వాద మయుక్తము.
 
'సవర్ణేభ్య స్సవర్ణాసు జాయస్తే హి సజాతయః ।
బ్రాహ్మణ్యాం బ్రాహ్మణా జ్ఞాతో బ్రాహ్మణః పరికీర్తితః ॥'
ఇత్యాదివచనములచే ఎవ్వరు ఏజాతిదంపతులకు జన్మింతురో
వారు 4జాతికి చెండుదు రని చెప్పబడినది.
'జన్మనా బ్రాహ్మణో జేయః సంస్కారాత్తు ద్విజో భవేత్ ।
వేదాభ్యాసా దృవే ద్విపః తిథి శోత్రియశబ్దభాక్ '
 
అను యాజ్ఞ వల్క్యస్మృతి, జాతిమా బ్రాహ్మణ్యమునకు ఉపనయ
నాదిసంస్కార — వేదాఖ్యాసములనుబట్టి శ్రేష్ఠత్వము చెప్పుచున్నది.
'జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః