We're performing server updates until 1 November. Learn more.

2023-05-14 13:43:34 by ambuda-bot

This page has not been fully proofread.

[4]
 
ఆస్తికత్వము.
 
ఇచ్చట చెప్పవలసిన దేమనగా, జన్మసిద్ధమైన జాతిభేదముగల
జంతువులు కలియవనునది సరియైనమాటకాదు. అశ్వ గర్దభములు
కలియుచున్నవి; కంచరగాడిదలు కలుగుచున్నవి. అట్లే మనుష్యులలో
సంధవింపవచ్చును. కాటి జాతి భేదము జన్నసిన మానుటకు
 
ఎటి
 
యంతుపిము లేదు.
 
ఉమైన భాతికేరము
అట్టిమనుష్యులు వశంతో కూర కలి
యుట చెప్పబడి ధర్మశాస్త్రములో దోషనివృత్తికై ప్ర్రాయశ్చిత్తము
 
ఇంకొకటి. మనుష్యజాతి, పశుజాతి
కలదనుట నిర్వివాదమెకద!
 
విధింపబడినది. చూడుడు——
 
": శ్వేషాం పశుజాతీనాం గమనే కృఛ మాచరేత్
న హిష్యుస్ట్రీఖరీగామీ త్వహోరాత్రేణ శుద్ధ్యతి ॥"
 
11
 
ఇట్లుండుటచే బ్రాహ్మణాదిజాతులు జన్మసిద్ధము లన ట
 
మని తేలినది.
 
25
 
ఇదొకటి. నునుష్యులలో ఉత్పత్తి సిద్ధమైన జాతిభేదము లేదను
వాటి జార్జి కా `శర్మతి ``కా' స్త్రజాతి, పురుషజాతి అని
రెండే : తు లను సున్నారు. ఆ రెండుకు ఉత్పత్తి సిద్ధములు యొప్పు
మనే యున్నారు. ఆస్త్రీపురుషు లనబడు భిన్న జారులకు సంతాననిమి
త్వమైన సంబంధమును అంగీకరించుచునే యున్నారు.
 
-
 
పెట్టినారు ఉన్పత్తి విద్ధమై, లోకప్రసిద్ధమై
 
యున్న మనుష్యు
 
నా లోని
 
లో విభేదమును అంగీకరింపమనుట, జాతిభేద ముత్పత్తి సిద్ధమే
యిన "ములో : భిన్నజాతులకు సంతాననిమిర మైన సంబంధము
ఆనంధన మస స్వపచనవ్యాఘాతము.
 
ఈ బ్రాహ్మణాదిజాతులు మనుష్యులలో మాత్రమె కాక దేవ
తలలో గనబడున్నవి; అశ్వములలో, వృక్షములలో గనబడుచున్నవి.
అశ్వములనుగూర్చి చూడుడు----
 
లఘుశ బ్దార్థ సర్వస్వమ్——'పునరశ్వాః బ్రాహ్మణాది జాతిభేదేన
చతుర్విధాః... బ్రాహ్మణాదిజాతయో బ్రాహ్మణాదితత్త జాతిఖి
 
స్సహైవ స్థాప్యాః నతు భిన్నజాతిభిః' (పు. 364)