2023-05-14 13:43:34 by ambuda-bot
This page has not been fully proofread.
ఆ స్త్రీ క త్వము.
స్వధర్మవ్యవస్థతో ఆముష్మిక ఫలవిధానము వేదబోధిత మగుచున్నం
దున ప్రథమ వాద మయుక్త ముని తేలినది.
వర్ణమునుబట్టి కర్మకాక, కర్మనుబట్టి వర్ణము. అను ద్వితీయ
వాదమునుగూర్చి—-
ఎట్టి వారి కేది కర్తవ్యమో తెలియుటకై వర్ణవ్యవస్థ అవసర
మగును. సర్వులకు నిర్వము కర్తవ్యమే అయియుండి వారు స్వేచ్ఛగా
అప్పుడప్పుడు చేయునట్టి ఆయా కర్మల గుబట్టి "యా వర్ణము నిర్దే
శింపుడు పక్షములో కర్మలు స్వచ్ఛాకృతములు గనుక ఇక వర్ణవిభా
గమున కవసర వేమున్నది? స్వధర్మ పరశర్మ పరిజ్ఞానము కలు
గుట యెట్లు ?
"స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో నియావహం" అను గీతా
24
వచన ఏమి కావలయును ?
నర్ణ విభాగము ఉత్పత్తి సిద్ధమని యంగీకరింపనియెదల "ధర్యార్ధి
యుద్ధా యోగ్యత్ ప్రతియవ్యవ విద్వం" అనగవడ్వాక్య
మెట్లు సరిపడు ?
ఈ నాదప్రకారము యుద్ధము చేయుటకట్టి కత్తియు దన
ఒడును. ఘాతుకరాగ్యమైన యుద్ధము నేను చేయ నని పార్థుడు
కూర్చుఁ డెన`. అట్టి పార్థునితో నీవు దత్తియుడవు; నీకు యుద్ధము
స్వధర్మము అని భగవంతు డెట్లు చెప్పెను? స్వధర్మబుద్ధితో యుద్ధ
మునకు పార్థు డెట్లు పూనికొనెను? కనుక వర్ణము జన్మసిద్ధము.
ధర్మము వర్ణసిద్ధము. స్వవర్ణవిహితధర్మము స్వధర్మము; అవ్యనర్ణవిహిత
ధర్మము పరధర్మము. దాని యంగీకరింపక తప్పదు. ఈ నిర్ణయమే సర్వ
గ్రంధమ్మతము.
ఈ విషయమై కొందరి యాడేప మిట్లున్నది
"మనుష్యులు జన్మచేతనే భిన్న జాతులుగా ఏర్పడినారని చెప్పు
టకు వీలులేదు. భిన్న జాతులైన జంతువులకు సంతాననిమిత్తమైన
సంబంధము కలుగుట లేదు. భిన్న జాతులుగా చెప్పబడు మనుష్యు
లలో అట్టి సంబంధము కలుగుచున్నది. అందుచేత మనుష్యులలోని
జాతిభేదము జన్మసిద్ధము కాదు' అని.