2023-05-14 13:43:34 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్తికత్వము.
 
కేవల దృష్ట (ఐహిక) ఫలార్థమై వేదోక్త విధానముకాని, అదృష్ట (ఆము
ష్మిక) ఫలార్థము కాదనుచున్నారు. 1.
 
28
 
మరికొందరు— ఈవర్ణమున కిది ధర్మ మని కాక, ఈకర్మ చేసిన
వాడు ఈవర్ణమువా డగు ననుటకే వర్ణవిభాగ మనుచున్నారు. 2.
మరికొందరు— ధర్మములను ప్రస్తుత పరిస్థితుల ననుసరించి
 
మార్చవలె ననుచున్నారు. 3.
 
మరికొందరు—ఆనాటి ధర్మములు ఆనాటివారికే గాని,
నాటివారికి పనికిరా వసుచున్నారు. 4.
 
మరికొండరు—అంతరాత్మకు ఏది చేయదగిన సత్కార్య మని
తోచునో అది చేయుట ధర్మ మనుచున్నారు. 5.
 
వేదశాస్త్రవిశ్వాసము లేకుండుటలో ఈ 5 వాదములు సమానమే.
కేవలమైహికఫర్థమె వేదవిధానము. అను ప్రథమ వాదముగూర్చి—
కామశాస్త్రములో లిట్లు చెప్పబడినది.
'నాకాయతికై : రథ దన్యవస్థాయాం మాతస్య న్యా
వర్ణితా "సంవరణమాతం హే తగ్గియీ లోక
 
ఇతి దృష్టార్థం
యానావిధ ఇతి ।
 
తాం చ లోకవిశ్వాసనార్థ మాచరద్భిః కథం నాచరితో ధర్మః ?
దృష్టార్థశ్చ యద్యదృష్టార్థిపి స్యా త్కో విరోధః ?"
 
అనగా, లోకవ్యవహారమునకు వ్యవస్థ లేకున్నపుడు కర్మసాం
కర్యము, వృత్తిసాంగత్యము ఏర్పడి ప్రబలులవలన దుర్బలులకు హాని
కలిగిపోవునని లో వ్యవహారవ్యవస్థ చేయుటకే వేదముకాని, ఆము
మ్మిక మనుడు జనృష్టఫలమునకై వేదము కాదని చార్వాకు లని
యున్నారు. వారన్న ట్లయినను లోక విశ్వాసార్ధము వేదో కవిధానము
నవలంబించిన వారు ధర్మము నాచరించిన వారే కారు ? దృష్టవయో
జనముగలది, అదృష్ట పయోజము గలదియు నగుటలో అభ్యంతర
మేమున్నది? అని.
 
దీనిచే- "వర్ణాశ్రమాచార స్థితిలక్షణత్వాచ్చ లోకయాత్రాయాః"
అని కామసూత్రములో చెప్పినట్లు లోకయాతా నిర్వాహక మైన