2023-05-14 13:43:33 by ambuda-bot

This page has not been fully proofread.

22
 
ఆస్తికత్వము.
 
అంతరించిన ధర్మము గల ప్రజలు దేవతలచే పరిత్యజింపబడుదురు. అట్లు
అంతరించిన ధర్మము గలిగి, దేవతలచే త్యజింపబడి, అధర్మప్రధానులై
వజ లున్నపుడు ఋతువుల గమనిక మారును. అందుచే దేవుడు యథా
కాలములో వర్షము కురిపింపడు; లేదా అసలే కురిపింపడు; వికృత
ముగా కురిపింపగలడు; వాయువులు అనుకూలముగా వీచవు; భూమి;
 
వై గుణ్య మేర్పడును; జల మింకిపోవును; ఓషధుల స్వభావము మారి
వికృతి ఏర్పడును. అట్టి స్థితిలో తాకుటలోను, తినుటలోను సంభవించిన
దోషములనుబట్టి జనపదములకు విధ్వంసము కలుగును.
 
5
 
'తథా శస్త్రప్ర్రభవస్యా౬పి పి జనపదోద్ధ్వంసస్య అధర్మ వ పాతు
ర్భవతి. . . తథా2భికాపపభవస్యాపి అధర్మ ఏవ హేతు ర్భవతి:
యే లుప్తి ధర్మాణో ధర్మా దఃతాః తే గురు-వృద్ధి-సిద్ధ-ఋఏ
పూజ్యా నవమత్యా..జౌతా న్యాచగస్త్' (జనపదోర్ధ్వంసనీయ
ధ్యాయము).
 
ఆయుధమూలకమైన సుఘాతమరణమునకుగూడ అధర్మమే
కారణము. శాపమూలకమైన ప్రాణహాశినులకుగూడ అధర్మమే కార
ణమ.. అధర్మపరు. గురుడలను, పెద్దలను, ద్ధులకు, ఋకులకు,
పూజ్యులను అవమానించి వారియెడ అహితము వరించి వారి
 
శాపములకు వాలగుచుందురు. అని.
 
పా
 
ఇట్లు అనివార్యములై ప్రజలకు అనుభవసిద్ధము లగుచున్న
అనర్థములకు మూలకారణ మధర్మ మని, అనర్థనివృత్తికై ప్రజలు ధర్మ
పరులు కావలయు నని ఆయుర్వేదోపదేశము.
 
7-0
 
ధర్మమునుగూర్చి అభిప్రాయ భేదములు
ఆర్త సంప్రదాయానువర్తు లందరును వేద శాస్త్రాన వర్ణాశ్రమ
.
కర్మానుష్టానమే ధర్మ మసియు, యథాశక్తి దాని నాగరించుట, ద
స్చిత పు లగుచుండుట ధర్మపరుల లక్షణ
మనియు చెప్పుచున్నారు. చెప్పుటమాత్రమే కాక అట్లు ఆచరించు
 
గింపలేని దానినిగూరి
 
చుచున్నారు.
 
అన్యులు ందరు లోకములో అవ్యవస్థ కలుగకుండుటకై