2023-05-14 13:43:34 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తీకత్వము.
 
1
 
అథ ఖలు భగవజ్ఞ ! కుతో మూల మేషాం వాయ్వాడి నాం
వై గుణ్య ముత్పద్యతే । యేనోపపన్నా జనపడ ముద్ధ్వంసయ స్తితి ।
త మువాచ భగవా నాత్రేయః —
 
Ch
 
సర్వేషా మప్యగ్ని వేళ ! వాయ్వాదీనాం యద్వైగుణ్యముత్ప
ద్యతే తస్య మూల మధర్మః । తన్మూలం చా సత్కర్మ పూర్వ
కృతం ! తయో ర్యోనిః ప్రజ్ఞాపరాధ ఏవ । తద్యథా——
 
21
 
యదా పై దేశ నగర నిగమ
 
-
 
జనపద ప్రధానాః ధర్మ
 
8
 
ముత్రమ్యా౬ ధర్మేణ ప్రజాం వర్తయన్తి, తదాశితోపాశ్రితాః
పౌర— జాగపదాః వ్యవహారోపజీవినశ్చ త మధర్మ మభివర్ధయన్తి ।
తత స్సో ధర్మః ప్రసఫం ధర్మ మనర్ధత్తే తత స్తే 2. సరిత
ధర్మాణో దేవతాభి రపి త్యజ్యస్తే ॥ శేషాం తథా సరితధర్మణ
మధర్మప్రధానానా మపకాస్త దేవతానా మృతవో వ్యాపద్య
 
తేన నా22 పో
 
యథాకాలం దేవో వర్షతి; నచా వర్షతి;
వికృతం వా వర్షతి; వాతా న సమ్య గభివాన్తి; క్షితి ర్వ్యావిద్యతే;
సలిలా న్యుపశుష్యన్తి; ఓషధయః స్వభావం పరిహాయా22 పద్య
వికృతిం; తత ఉద్ధ్వంసన్తె జనపదా స్పృశ్యాభ్యవహార్యదోషాత్ !'
(చరకసంహిత.)
సర్వసాధారణములైన వాయువు, ఉదకము, దేశము, కాలము
అను వానియందు పుట్టిన వికృతినిబట్టి మనుష్యులకు ఏక కాలమందు
ఏక విధమైన వ్యాధు లేర్పడి గ్రామములను విధ్వంసము చేయును.
నీరు గాలి మొదలైనవానియందు అట్టి వికృతి ఒకప్పుడు పుట్టుటకు
కారణము అధర్మము. అది ఆజన్మములోనిది కాని, పూర్వజన్మము
లోనిది కాని అగును. అది మనుష్యుల స్వయంకృతాపరాధము. అది
యెట్లనగా
 
దేశ నాయకులు, నగర నాయకులు, గ్రామనాయకులును ధర్మ
ముల్లంఘించి అధర్మమార్గమున ప్రజల నెప్పుడు నడిపింతురో అప్పుడు
ఆయాదేశస్థులు, గ్రామస్థులు, పౌరులు ఆ అధర్మమును అభివృద్ధి
చేయుదురు. అట్లు పెరిగిన అధర్మము ధర్మమును అంతరింపజేయును.