2023-05-14 13:43:33 by ambuda-bot

This page has not been fully proofread.

20
 
ఆస్తికత్వము.
 
మనుష్యుడు మొదలు పై బ్రహ్మపర్యంతము సుఖ తారతమ్యము
చెప్పబడినది. అది సుఖ హేతువగు వారివారి ధర్మము యొక్క తారత
మ్యమునుబట్టి వచ్చినది. ఆధర్మతారతమ్యమునకు కారణము అధికారి
తారతమ్యమే.
 
మనుష్యుడు మొదలు దిగువ స్థావరాది పర్యంతము గోచరించు
సుఖ లేశ తారతమ్యముకూడ ధర్మతారతమ్య అధికారితారతమ్యము
లనుబట్టి వచ్చిన దే
 
అట్లు గోచరించుచున్న దుఃఖతారతమ్యముగూడ వాంహం
అధర్మతారతమ్యమూలక మే. అసి.
 
దీని ఫలితార్థము —ుతిస్మృతులు విధింపబడినది ధర్మము;
ని షేధింపబడినది అధర్మము. ఆధర్మాధర్మములు శరీరవాఙ్మనఃకృతకర్మ
రూపములు. వాని ఫలముల శరీరవాఙ్మనస్సిల ద్వారా సత్యడముగా
 
అనుభవింపబడు సుఖదుఃములు. ఆసి.
 
ఇట్లు ధర్మాధర్మముల స్వరూపము, పరమాణము, ఫలము
 
మ్కిల
 
ఈ ధర్మాధర్మముల కే అదృష్ట దురదృష్టములసి, సుకృత---
హృతములసి, పుణ్య- పాపము లని పేరు.
 
లోకములో సుఖపడువానిని చూచి అదృష్టవంతుడని, పుణ్యము
చెసి పుట్టినాడని అనుచుండుట, కష్టపడు వారిని చుంచి దురదృష్టవంతు
డని, ఏపాపము చేసెనో అని అనుచుండుట బాలవాలము ప్రసిద్ధ
మైన విషయము. ఇదియ ధర్మాధర్మపరిజ్ఞాన పద్ధను.
 
C
 
నిరూపింపబడినది.
 
— ఆయుర్వేదో క్తమైన అధర్మఫలము
 
కావా స్సామాన్యాః తద్వైగుణ్యత
లింగార్చ వ్యాధి యె
తతు ఖలి. మే
 
"త మువాచ ఖగవా నాత్రేయః - మనుష్యాణాం 3.2 స్య
సమానకాలాః సమాన
సిర్వర్తమానా జనపద ముద్ద్వంసయన్తి।
భావం స్సామాన్యా జనపదేష భవన్తి ।
 
తద్యథా— వాయు రుడకం దేశః కాల ఇతి ...జనపదోర్ధ్వంస నే
కారణాని । పునరపి ఫిగవస్తే మాత్రేయ మగ్ని వేళ ఉవాచ——