We're performing server updates until 1 November. Learn more.

2023-05-14 13:43:33 by ambuda-bot

This page has not been fully proofread.

18
 
ఆ స్త్రీక-త్వము,
 
స్మృతి, స్మృతినిబన్ధ మనుష్ఠానం చ। తస్మాత్ బ్రాహ్మణా న్యనుమీ
యస్తే మన్వాదిభి రుపలబ్ధానీతి। కథ మహారథా స్మరేయు రను
షేయు ర్వా సంభవతి చ తేషాం వేదసంప్రయోగః ॥
 
అనగా మన్వాదుల స్మృతులనుబట్టియు, లోకములో తన్మూలక
మైన అనుష్ఠానమునుబట్టియు వేదభాగము కొంత పాఠములేక ఉత్సన్న
అని తాత్పర్యము. కనుక స్మృతు లన
 
మైన దని తెలిసికొనవలెను.
 
బడు ధర్మశాస్త్రములు వేదమూలకములే.
 
నాస్తి కాది వాదములకు మోసపోవద్దనికూడ చెప్పెను———
'దుష్ప్రలంభ స్స్యాత్ కుహక శఠ నాస్తిక- బాల— వాదేషు'
వ్యాఖ్యా—కుహ కాది వాదేషు వంచితో ఒపి న స్యాత్ । తద్వశో న
ప్యా దిత్యర్థః
 
నాస్తి కాదుల వాదములకు లోబడి మోసపోవద్దు అని,
కామ: స్త్ర మిట్లు బోధించుచున్నది..
 
'శాస్త్రస్యాన భికంక్యత్వాత్... క్వచి త్ఫలదర్శనాత్...... చకె
ధర్మా నితి వాత్స్యాయనః'
 
వ్యాఖ్యా —'ధర్మస్యా2 లౌకిక శ్వాత్ తదభిధాయకం శాస్త్రం
యుక్తమ్। శచ్ఛాస్త్రమ్... వేదాఖ్యమ్... అదుష్ట మనభిశంక నీయమ్'
 
ధర్మము లప్రత్యక్షము.క ధర్మమును నిరూపించు వేదాత్మక
7 స్త్రము నిర్దుష్టము, నిరాశేషము గనుక వేదోక్త ధర్మముల నవశ్య
మాచరింపవలసినది. ఇది వాత్స్యాయన మహర్షి యొక్క ఉపదేశము. అని.
 
పూర్వ, మాంసా దర్శనము- 'చోదనాలక్షణో2స్థో ధర్మః' వేద
ముచే విధింపబడి శ్రేయస్సాధనమైనట్టిది ధర్మము, నిషేధింపబడినది
అధర్మము. అని.
 
ఘ్రాణేంద్రియగా హ్యమైన గంధమును గూర్చి ఘ్రాణేంద్రి
యమే ప్రమాణమైనట్లు వేద వాక్యగా హ్యమైయున్న
గూర్చియు, అధర్మమునుగూర్చియు వేదమే ప్రమాణ మగుటచేత వేద
మూలకమే ధర్మాధర్మపరిజ్ఞానము అని తెలుపుచున్నది.
 
ధర్మమును