2023-05-14 13:43:33 by ambuda-bot

This page has not been fully proofread.

[3]
 
ఆస్తికత్వము.
 
సర్పని I ధర్మేణ పాప మపనుదతి । ధర్మే సర్వం ప్రతిష్ఠితం ! తస్మా
ధర్మం పరమం వదన్తి'
 
దీనినిబట్టి ప్రపంచమునకు ధర్మమే ఆధారమై యున్నదని, ఇహ
పరలోక సౌఖ్యములకు ధర్మమే ప్రధాన కారణమని స్పష్టమయినది.
ఇట్టి ధర్మము యొక్క స్వరూపమేమి ? అధర్మము యొక్క
స్వరూపమేమి ? వీని పరిజ్ఞాన మెట్లు ? అను విషయము తెలిసికొన
వలసియున్నది.
 
a
 
17
 
ధర్మాధర్మ పరిజ్ఞానము
ఆపస్తంబధర్మసూత మిట్లు బోధించుచున్నది
 
'న ధర్మాధన్మౌ చరత అవగ్ం స్వ ఇతి న దేవ గన్ధర్వా న పితర
ఇత్యాచడలేజయం ధర్మోజయ మధర్మ ఇతి' వ్యాఖ్యా - 'ప్రత్య
డాదే రగోచరౌ ధర్మాధర్మా, కిన్తు నిత్యనిర్దోష వేదావగమ్యౌ,
తదభావే. తన్మూలధర్మశాస్త్రా వగమ్యా వితి'
 
ధర్మాధర్మములు ప్రత్యక్షగోచరము లగుటకు అవి గోవ్యాఘ
ములవలె సం ధరించుచున్నవి కావు. దేవతలు ఇది ధర్మము, ఇది అధ
ర్మము అని వచ్చి చెప్పరు. కనుక నిత్యము, నిర్దోషము అగు వేదమును
బట్టియు, వేదమూలకములైన ధర్మశాస్త్రములనుబట్టియు, తెలిసికొన
వలసినవే ధర్మాధర్మములు. "ని.
 
ధర్మశాస్త్రములు వేదమూలకములైనయెడల ధర్మశాస్త్రము
లలో చెప్పబడిన ధర్మము లన్నియు వేదములలో గనబడుట లేదేమి?
అని శంకింతు రేమో! దీనికి సమాధానమును ఆపస్తంబమహర్షి
యిట్లు
 
చెప్పె ను
............
 
'బ్రాహ్మణో క్తా విధయస్తేషా ముత్సన్నాః పాశాః ప్రయోగా
దనుమియర్తే.'
 
వ్యాఖ్యా- విధీయన్త ఇతి విధయః కర్మాణి, తే సర్వేఒపి సార్తా
అపి బ్రాహ్మణే ద్వేవోక్తాః, నవ్విదానీం బ్రాహ్మణాని గోప
లభ్యర్తే! సత్యం, తేషా ముత్సన్నాః పాఠాః అధ్యేతృ దౌర్బల్యాత్ ।
కథంతర్హి తేషామస్తిత్వం? వయోగా ధనుషీయనై। వయోగః