2023-05-14 13:43:33 by ambuda-bot
This page has not been fully proofread.
18
ఆస్తికత్వము.
ఇహలోకములో రాజ్యము, ధనము, నుఖము వారి వారికి కలుగుచున్నవి
వారు చేసిన ధర్మమునుబట్టియే. దుఃఖము వారు చేసిన అధర్మమును
బట్టియే కలుగుచున్నది. కాబట్టి సుఖపడగోరువాడు అధర్మమును
వర్ణించి ధర్మమునే ఆచరింపవలయును.
"వ్యాధి ర్విత్తవినాశః ప్రియవిరహో దుర్భగత్వ ముద్వేగః ।
సర్వతాశాభంగః స్ఫుటం భవత్యకృతపుణ్యస్య ॥
యద్వైరూప్య మనస్థతా వికలతా నీచే కులే జన్యతా
దారిద్య్ర్యం స్వజనా చ్ఛ యత్పరిభవో మౌర్థ్యం పరస్ట్రేష్యతా ।
తృష్ణా లౌల్య మనిర్వృతిః కుళయనం కుస్తీ కుభోజ్యం రుజః
సర్వాః పాపమహీరుహస్య మహతో వ్యక్తం ఫలం దృశ్యతే ॥"
వ్యాధి, విత్తహాని, ప్రియవియోగము, ఆశాభంగము, కురూ
పము, నీచజన్మ, దారిద్య్ర్యము, పరాభవము, మూర్ఖత, ఆత్యాశ,
ఇత్యాదులన్నియు పాపమహావృక్షము యొక్క ప్రత్యక్షఫలములు.
"అధర్మే ణైధతే తావ త్తలో భద్రాణి పశ్యతి ।
కత సృపత్నాజ్ జయతి సమూలం చ వినశ్యతి ॥"
1
అధర్మవరుడు మొదట అభివృద్ధిగనే యుండును. ఆతనికి
మంచియే కనబడుచుండును. అధర్మబలమున తన శత్రువులను జయించు
చుండును. తుదకు (రావణ దుర్యోధనులవలె) సమూలముగా
నశించును.
"దేవతా మునయో నాగా గనర్వా గుహ్యకా స్తథా!
ధార్మికం పూజయ స్తీహ న ధనాఢ్యం న కాముకమ్" ॥
దేవతలుగాని, మునులుగాని, మహాపురుషులెవ్వరుగాని ధార్మి
కునే పూజింతురు. ధనాఢ్యుని, కాముకుని పూజింపరు. అర్థకామ
ములలో మగ్నుడై నకొలది లోకములో అపూజ్యత; ధర్మాచరణములో
మగ్నుడైనకొలది పూజ్యత.
వేద వాక్యములు గూడ నిట్లున్నవి.
'ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా॥ లోకే ధర్మిష్ఠం ప్రజా ఉప