2023-05-14 13:43:32 by ambuda-bot

This page has not been fully proofread.

14
 
ఆస్తికత్వము.
 
ధర్మాచరణము అర్థసిద్ధికిని, అర్థము కామమనబడు విషయసుఖ
ప్ర్రాప్తి కిని, విషయసుఖ సేవ ఇంది యతృప్తి ఫలక ముగను వినియోగించి
మోక్షమునకు దూర మైపోవుట అధమమార్గము.
 
ధర్మాచరణముకూడ లేక అర్థ కామములే పురుషార్థము లని వ్యవ
 
హరించుట అధమాధమము.
 
ఇట్టి పురుషార్థ చతుష్టయములో ధర్మమునుగూర్చి ధర్మశాస్త్రము,
అర్థమునుగూర్చి అర్థశాస్త్రము, కామమును గూర్చి కామశాస్త్రము,
మోడమునుగూర్చి మోక్షశాస్త్రము ఋషిపణీతములై యుండి
లోకులకు బహువిషయములను బోధించుచున్నవి.
ధర్మమే అర్థకామాదులకు మూలభూతమని చాటుచున్నవి.
 
ఆబోధించుటలో
 
6
 
ధర్మప్రశంస.
 
మను-యాజ్ఞవల్క్య-విష్ణు-యమ-అబ్దిరో-వసిష్ఠ-దక్షి- సింవర్త-
శాతాతప—పరాశర— గౌతము-శంఖ-లిఖిత హారీత ఆపస్తంబ - ఉశనో-
వ్యాస—కాత్యాయన—బృహస్పతి-దేవల- నారద పైఠినసి ప్రభృతు
లచే రచింపబడియున్న ధర్మశాస్త్రములు వర్ణాశ్రమధర్మప్రతిపాది క
ములై ధర్మవకంస చేయుచున్నవి.
 
Q
 
ఇతిహాసము లనబడు శ్రీమద్రామాయణ
రాయణ- మహాభారతములు
ఉదాహరణ— ప్రత్యుదాహరణములతో విపులముగా ధర్మవశంసనే
 
చేయుచున్నవి.
 
ఎ.హ్మ-పొద్మ-వైష్ణవ-శై వ- భాగవత-నారదీయ_ మార్చం
డేయ-ఆగ్నేయ—భవిష్య బహ్మవైవర్త లెంగ— వారాహ— స్కాన్ద-
వామన_ కౌర్మ-మాత్స్య-గారుడ-బ్రహ్మాండ నామకములగు అష్టా
దశ మహాపురాణములును, ఉపపురాణములును బహునిదర్శనములతో
ధర్మప ముననే చేయుచున్నవి.
 
10
 
-కామశాస్త్రము— "అన్యోన్యా నుబద్ధం పరస్పర స్యా నువ
ఘాతకం త్రివర్గం వేత" అర్థకామములను సేవించుట ధర్మమునకు
హాని కలుగనిపద్ధతినే జరుగవలయుననుచు ధర్మప్రశంసనే చేయుచున్నది.