2023-05-14 13:43:32 by ambuda-bot

This page has not been fully proofread.

12
 
ఆస్తికత్వము.
 
ఇట్లు అనుభవబలముచేతను, ప్రమాణబలముచేతను, యుక్తి
బలముచేతను వేదము ప్రమాణమని నమ్ముట ఆస్తికత్వము. అట్లు
నమ్మకుండుట నాస్తికత్వము.
 
Ô+ ఆస్తికత్వమునకు గల ప్రమాణబలము
 
ఋషిపణితము అయియున్న
వైదిక వాఙ్మయము అష్టాదశ (18) విద్యాస్థానములుగా కీర్తింపబడి
 
వేదములు, తన్మూలకము
 
యున్నవి.
 
ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వ వేదము అని
చెప్పబడుచున్న వేదములు 4.
 
శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు,
షము అని చెప్పబడు వేదాంగములు – 6.
 
1 న్యాయదర్శనము, పై శేషిక దర్శనము అని ద్వివిధ మై యున్న
న్యాయశాస్త్రము, 2 పూర్వమీమాంసాదర్శనము, ఉత్తరమీమాంసా
దర్శనము అని ద్వివిధమైయున్న మీమాంసా శాస్త్రము, 8 ఉపపురాణ-
మహాపురాణభేదమున ద్వివిధమైయున్న పురాణవాఙ్మయము, 4 మను -
యాజ్ఞవల్క్య—పరాశ రారిస్మృతిరూపమున పరమైయున్న ధర్మ
శాస్త్ర సముదాయము అను నేటే ఎ -0.' ములు - 4.
 
సాంఖ్యడర్శన— పొతంఒందర్శన 3శుపిత గర్భనాదులు, శ్రీమ
గ్రామాయణ-మహాభారతములు, ధర్మ. స్ట్రాంతర్గతములుగా పరిగణింప
 
డిన.
 
ఆయుర్వేదము, ధను క్వెదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రము
అని చెప్పబడు ఉప వేదములు 4.
 
ఇవియే అష్టాదశవిద్యాస్థానములు. వీనిపై భాష్యములు, వ్యాఖ్యా
నములు, ఉప వ్యాఖ్యానములు, సిబద్ధసగ్రంథములు, మహా కావ్యములు
విరాజిల్లుచున్నవి.
 
ఇట్లు అతివిస్తృతమైయున్న రూవై దాక వాఙ్మయమంతయు
పురుషార్థప్రతిపాదక పై, జస్తికతపరచన, నాస్తికత్వము
 
నిరసించుచున్న ది.